"ద్రావణం" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  8 సంవత్సరాల క్రితం
* ద్రావణం లో ద్రావణి, ద్రావితాలుగా వాయువులు గాని లేక ద్రవాలు గాని లెక ద్రవము,వాయువు గాని ఉండవచ్చు.
* గాలిని ద్రావణంగా తీసుకుంటే అందులో గల అనుఘటకాలలో [[నత్రజని]] ఎక్కువ పరిమాణం లో ఉంటుంది కనుక నత్రజని అనునది ద్రావణి, తక్కువ పరిమాణం గల మిగిలిన వాయువులు ద్రావితాలు అవుతాయి.
* సోడాను ద్రావణంగా తీసుకుంటే నీరు ద్రావణి , కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు) ను ద్రావణంద్రావితం అవుతుంది.
* సజల హైడ్రో క్లోరికామ్ల ద్రావణం లో నీరు ద్రావణి, హైడ్రోక్లోరికామ్లం ద్రావితం అవుతుంది.
 
==సార్వత్రిక ద్రావణి==
నీటిని సార్వత్రిక ద్రావణి అందురు. చాలా పదార్థాలు నీటిలో కరుగుతాయి కనుక నీటిని సార్వత్రిక ద్రావణం అందురు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/774532" నుండి వెలికితీశారు