"2004 ఒలింపిక్ క్రీడలు" కూర్పుల మధ్య తేడాలు

చి
Athens_2004_Main_Olympic_Stadium.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jameslwoodward. కారణం: (Per [[commons:Commons:Deletion requests/Files in Category:Athens Olympic Sta...
చి (r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: arz:اوليمبياد صيف 2004)
చి (Athens_2004_Main_Olympic_Stadium.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jameslwoodward. కారణం: (Per [[commons:Commons:Deletion requests/Files in Category:Athens Olympic Sta...)
[[దస్త్రం:Athens 2004 olympics logo.png|right|thumb|చిహ్నం]]
 
[[దస్త్రం:Athens 2004 Main Olympic Stadium.jpg|right|thumb|350px|<center> ఎథెన్స్ ఒలింపిక్ స్టేడియం లోపలి దృశ్యం </center>]]
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే వేసవి ఒలింపిక్ క్రీడలు [[2004]]లో [[గ్రీసు]] రాజధాని [[ఎథెన్స్]] లో జరిగాయి. వీటికే 2004 ఒలింపిక్ క్రీడలు లేదా 2004 వేసవి ఒలింపిక్ క్రీడలు అని వ్యవహరిస్తారు. ఈ క్రీడలు 2004, [[ఆగష్టు 13]] నుంచి [[ఆగష్టు 29]] వరకు జరిగాయి. ఇందులో 10,625 క్రీడాకారులు, 5501 అధికారులు 201 దేశాల నుంచి పాల్గొన్నారు.<ref name=olympics>{{cite web |url=http://www.olympic.org/uk/games/past/index_uk.asp?OLGT=1&OLGY=2004 |title=Athens 2004 |accessdate=2008-01-19 |work=International Olympic Committee |publisher=www.olympic.org}}</ref> [[1896]]లో తొలి ఒలింపిక్ క్రీడలు జరిగిన ఎథెన్స్‌లోనే మళ్ళీ 100 సంవత్సరాల తరువాత [[1996]]లో కూడా ఒలింపిక్స్ నిర్వహించాలనే ఆశ నెరవేరకున్ననూ 2004 క్రీడల నిర్వహణ మాత్రం లభించడం గ్రీసు దేశానికి సంతృప్తి లభించింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/774538" నుండి వెలికితీశారు