1,13,251
edits
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
* ద్రావణి : ద్రావణంలో ఎక్కువ పరిమాణం గల అనుఘటకాన్ని ద్రావణి అందురు.
* ద్రావితం: ద్రావణంలో తక్కువ పరిమాణం గల అనుఘటకాన్ని ద్రావితం అందురు.
*
* పటంలో చూపినట్లు ఉప్పు నీటి ద్రావణం లో నీరు అనునది ద్రావణి మరియు ఉప్పు అనునది ద్రావితం. ఎందువలనంటే ఆ రెండు అనుఘటకాలలో ఎక్కువ పరిమాణము గలది నీరు, తక్కువ పరిమాణము గలది ఉప్పు.
* కొన్ని సందర్భాలలో నీరు,ఉప్పు,సుక్రోజ్(పంచదార) కలిపిన ద్రావణంలో ద్రావణి నీరు మిగిలినది ద్రావితాలు అవుతాయి.
* ద్రావణి, ద్రావితం పరిమాణములు సమానంగా ఉంటే వేటినైనా ద్రావణి,ద్రావితంగా తీసుకోవచ్చు.
* ద్రావణం లో ద్రావణి, ద్రావితాలుగా వాయువులు గాని లేక ద్రవాలు గాని లెక ద్రవము,వాయువు గాని ఉండవచ్చు.
* ద్రావణం(వాయువు+వాయువులు): గాలిని ద్రావణంగా తీసుకుంటే అందులో గల అనుఘటకాలలో [[నత్రజని]] ఎక్కువ పరిమాణం లో ఉంటుంది కనుక నత్రజని అనునది ద్రావణి, తక్కువ పరిమాణం గల మిగిలిన వాయువులు ద్రావితాలు అవుతాయి.
* ద్రావణం(ద్రవం+వాయువు): సోడాను ద్రావణంగా తీసుకుంటే నీరు ద్రావణి , కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు) ను ద్రావితం అవుతుంది.
* ద్రావణం(ద్రవం+ద్రవం): సజల హైడ్రో క్లోరికామ్ల ద్రావణం లో నీరు ద్రావణి, హైడ్రోక్లోరికామ్లం ద్రావితం అవుతుంది.
* ద్రావణం(ద్రవం+ఘనపదార్థం): ఉప్పుద్రావణంలో నీరు ద్రావణీ, ఉప్పు ద్రావితం అగును.
==సార్వత్రిక ద్రావణి==
|