"ఆక్సిజన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(ఆక్సిజన్ ధర్మాలు ఉపయోగాలు చేర్చితిని)
#2NaNO<sub>3</sub> → 2NaNO<sub>2</sub> + O<sub>2</sub> ↑
==పొటాషియం పర్మాంగనేట్ నుండి తయారీ==
ఒక పరీక్షనాళిక లో కొంత పొటాషియం పర్మాంగనేట్ ను తీసుకొని ఒంటి రంధ్రం గల రబ్బరు బిరడా ను అమర్చి స్టాండుకు బిగించాలి. ఒక గాజు గొట్టాన్ని బిరడా గుండా అమర్చి గొట్టం రెండవ చివరను నీటిలో ఉన్న పరీక్ష నాళిక లేదావాయు జాడీ మూతి వద్ద అమర్చాలి. పరీక్ష నాలికను నెమ్మదిగా చేడిచేయాలి. బుడగల రూపంలో ఆక్సిజన్ వాయువు నీటిని అథోః ముఖ స్థానభ్రంశం నొందించి వాయు జాడి లోనికి వెళ్తుంది.<br />
 
సమీకరణం: 2KMnO<sub>4</sub> → K<sub>2</sub>MnO<sub>4</sub>+MnO<sub>2</sub> +O<sub>2</sub>↑
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/774712" నుండి వెలికితీశారు