దర్పణం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Makecat-bot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: wuu:平面镜 |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
[[ఫైలు:Mirror.jpg|frame|right|
'''దర్పణం''' లేదా '''అద్దం''' ([[ఆంగ్లం]] Mirror) ఒక ముఖ్యమైన [[గృహోపకరణము]]. ఈ అద్దాలకు ఒక వైపు మెరుగుపెట్టబడి [[కాంతి]] కిరణాలను [[పరావర్తనం]] (Reflection) చెందిస్తుంది.
సామాన్యంగా ఉపయోగించే దర్పణం బల్లపరుపుగా (Plane mirror) ఉంటుంది.దీనిని సమతల దర్పణం అందురు. కొన్ని ప్రత్యేకమైన వంపు తిరిగిన దర్పణాలు (Curved mirrors) ప్రతిబింబాన్ని పెద్దవిగా లేదా చిన్నవిగా చేయడానికి దూరంగా లేదా దగ్గరగా తేవడానికి ఉపయోగిస్తారు. వీటిలో [[కుంభాకార దర్పణాలు]] (Convex mirrors) మరియు [[పుటాకార దర్పణాలు]] (Concave mirrors) అని రెండు రకాలు.
దర్పణాలు ప్రతిరోజు మనకు వ్యక్తిగతంగా అలంకరణ మరియు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగంలో ఉన్నాయి. కొన్ని రకాల డెకరేషన్ మరియు అందం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. శాస్త్ర పరిశోధనలో దర్పణాలు [[టెలిస్కోపు]]లు, [[లేజర్]] పరికరాలు, [[కెమెరా]]లు మరియు పారిశ్రామిక యంత్రాలలో ఉపయోగిస్తారు. ఇవి అన్నీ దృశ్య కాంతి ని ఉపయోగించేవి. అయితే కొన్ని దర్పణాలు కంటి కనిపించని ఇతర తరంగదైర్ఘ్యాల కాంతి కిరణాల కోసం ఉపయోగంలో ఉన్నాయి.
|