"కుక్క" కూర్పుల మధ్య తేడాలు

95 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: hif:Kuttaa)
== విశేషాలు ==
కుక్క ఇంకా మనిషి ఎలా మొదట సహజీవనం సాగించడం నేర్చుకున్నారో తెలియనప్పటికీ, మనిషి మాత్రం చాలా త్వరగా కుక్క తన జీవనాన్ని ఎలా మెరుగుపరచగలదో తెలుసుకున్నాడు. కుక్కలను జంతువులను వేటాడడానికి, పశువులకు మరియు ఇళ్ళకు కాపలాగా, ఎలుకలు మరియు ఇతర హానికర జీవాలను తొలగించడానికి, బండ్లను లాగడానికి, ఇంకా చెప్పాలంటే తపుచేసిన వారిని శిక్షించడానికి కూడా వాడుకునేవారు. ప్రస్తుతం కుక్కలను పోలీసులు వివిధ పనుల్లో వాడతారు. కాని కుక్క ఎప్పుడూ మనిషికి ఒక నేస్తం లాంటిదే. కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి. మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఎర్పరుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే కుక్క గురించి ఒక చిన్న కథ కుడా వుంది.కడప జిల్లాలోని గండికొవ్వూరు గ్రామంలో ఒక యజమాని ఒక కుక్కను చిన్నతనం నుంచి పెంచాడు.దానికి విశ్వాసంగా తన యజమాని చనిపోయిన తరువాత అతని సమాధి వద్ద వారం రోజుల పాటు వుండి తన ప్రాణాలను అక్కడే వదిలింది.
 
[[దస్త్రం:DSC01546.JPG|right|thumb|300px|కుక్కపిల్లలు]]
 
[[దస్త్రం:Golden retriever eating pigs foot.jpg|thumb|right|upright|[[గోల్‌డెన్ రిట్రీవర్]] ఒక పంది యొక్క కాలి భాగాన్ని చప్పరిస్తున్న దృశ్యం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/775009" నుండి వెలికితీశారు