అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

అలిపిరి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ: GaruDa.jpg | right | thumb| 240px|అలిపిరి వద్ద గరుడ విగ్రహం]]
 
[[దస్త్రం:Alipiri dvaaram.JPG|thumb|center240px|అలిపిరి ప్రధాన ద్వారం|ఇందులోనుండే రెండు మార్గాలలో బస్సులు రాక, పోకలు సాగిస్తాయి.]]
[[బొమ్మ: GaruDa.jpg | right | thumb| అలిపిరి వద్ద గరుడ విగ్రహం]]
[[బొమ్మ:Stairway to tirumala.jpg|thumb|right|240px|భక్తులు అలిపిరి నుండి ఉన్న సోపానమార్గమున్న కొండ ఎక్కుతున్న దృశ్యం]]
'''అలిపిరి''' ([[ఆంగ్లం]] : Alipiri) [[తిరుపతి]] నుండి 4-5 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడనుండి [[తిరుమల]]కు కాలిబాట మరియు రెండు ఘాట్ రోడ్లు మొదలు అవుతాయి. అలిపిరి సముద్రమట్టానికి 200 మీటర్లు (656 అడుగుల) ఎత్తులో ఉన్నది.<ref>Journal of the Indian Roads Congress By Indian Roads Congress పేజీ.761 [http://books.google.com/books?id=BukQAAAAMAAJ&q=alipiri&dq=alipiri&pgis=1]</ref>
 
 
==అలిపిరి చరిత్ర==
పూర్వం అలిపిరిని ''అడిపుళీ'' అని పిలిచేవారు. ''అడి'' అంటే పాదం ''పుళ'' అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద [[చింత]] చెట్టు వున్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. ఈచెట్టు క్రిందే [[తిరుమల నంబి]] [[రామానుజాచార్యుడు|రామానుజుని]]కి [[రామాయణం|రామాయణ]] రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. మధ్యాహ్నాపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంభి తపనని తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్ష మయ్యాయట. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంభి [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] నైవేద్యం కోసం మట్టికుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదులకు అర్పణ చేసేవాడు. నంభి కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు శిలాఫలకాలుగా రెండవ గాలి గోపురం మెట్ల ప్రక్కన ఉన్నాయి.
[[దస్త్రం:Alipiri dvaaram.JPG|thumb|center|అలిపిరి ప్రధాన ద్వారం|ఇందులోనుండే రెండు మార్గాలలో బస్సులు రాక, పోకలు సాగిస్తాయి.]]
 
==తిరుమలకు కాలి బాటలు==
 
[[బొమ్మ:Stairway to tirumala.jpg|thumb|right|భక్తులు అలిపిరి నుండి ఉన్న సోపానమార్గమున్న కొండ ఎక్కుతున్న దృశ్యం]]
*ప్రాచీన కాలంలో అలిపిరి నుంచి సామాన్యప్రజలకు కొండ ఎక్కడానికి గుర్తుగా అలిపిరిలో మానవకృత బాట గుర్తులు ఏర్పాటు చేశారు, ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడ అలిపిరిలో పాదాల మంటపం కనిపిస్తుంది.
*పూర్వకాలంలో ఇంకో కాలిబాట మార్గం [[తిరుచానురు]] నుండి బయలు దేరి [[కపిలతీర్థం]] మెకాలి మిట్టకు చేరేవారనిపిస్తుంది.
*మంగళం దగ్గర చలివేంద్రం ఉందని ఇక్కడ నుండి కూడా కొండ ఎక్కడానికి ఒక మార్గం ఉందని చెబుతారు.
*రామాముజుని కాలం నుండి అలిపిరి కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
[[దస్త్రం:Saastaanga namaskaara mudra.JPG|thumb|left240px|అలిపిరి మెట్ల దారిలో సాష్టాంగ నమస్కార ముద్రలో శిల్పం, అలిపిరి వద్ద తీసిన చిత్రం]]
తిరుమలకు కాలిమార్గాన చేరటానికి ప్రస్తుతం ఉన్న రెండు సోపాన మార్గాలలో అలిపిరి మార్గము ప్రాచుర్యమైనది. ఇది 11 కిలోమీటర్ల పొడవున బాగా అభివృద్ధి చెందినది. రెండవ మార్గము చంద్రగిరినుండి బయలుదేరుతుంది. ఇది కేవలం 6 కిలోమీటర్ల దూరమే ఉన్నా అలిపిరి మార్గము కంటే కష్టతరమైనది. కాబట్టి దీన్ని కేవలం స్థానికులు మరియు వర్తకులు మాత్రమే ఉపయోగిస్తారు.<ref>http://www.tirumala.org/travel_tptm_foot.htm</ref> అలిపిరి నుండి గాలిగోపురం వరకున్న సోపానమార్గాన్ని మట్లి అనంతరాజు నిర్మించాడని భావిస్తారు.<ref>Sri Venkateswara, the Lord of the Seven Hills, Tirupati By Pidatala Sitapati పేజీ.6[http://books.google.com/books?id=10QgAAAAMAAJ&q=alipiri&dq=alipiri&pgis=1]</ref>
 
Line 23 ⟶ 22:
ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు, ద్వారాలు, అందమైన ఉద్యాన వనాలు, ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలు జరుగు తున్నాయి. ఇక్కడ శ్రీ వారి పాద మండపం అని ఒక ఆలయమున్నది. ఇక్కడ శ్రీ వారి వెండి పాదుకలను తలమీద పెట్టుకొని తమ భక్తిని చాటు కుంటారు. దానికి కొంత రుసుమును వసూలు
చేస్తారు.
[[దస్త్రం:Talayeru gumdu.JPG|thumb|left240px|అలిపిరి వద్ద తలయేరు గుండు, శతాబ్దాల నుండి భక్తులు ఈ గుండుకు తమ తలను, మోకాళ్లను తాకించి మొక్కినందున దానికి గుంటలు పడి వున్నాయి గమనించ వచ్చు.]]
 
[[File:Alipiri talayeru gumdu.JPG|thumb|240px|తలయేరు గుండు]]
మెట్ల దారినే సోపానమార్గం అంటారు.
;పాదాలమండపం
Line 30 ⟶ 29:
;తలయేరుగుండు
[[దస్త్రం:Talayeru gumdu.JPG|thumb|left|అలిపిరి వద్ద తలయేరు గుండు, శతాబ్దాల నుండి భక్తులు ఈ గుండుకు తమ తలను, మోకాళ్లను తాకించి మొక్కినందున దానికి గుంటలు పడి వున్నాయి గమనించ వచ్చు.]]
 
కొండ ఎక్కేవారు తలయేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను, మోకాళ్లను తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో వాటిని చాల స్పష్టంగా చూడవచ్చు. గతంలో అంట రాని వారు తిరుమలేసుని గుడి లోనికి వచ్చేవారు కాదు. కనీసం ఏడు కొండలను కూడ ఎక్కేవారు కాదు. అలా చేస్తే అది మహా పాపమని భావించే వారు. అలాంటి వారు ఈ తలయేరు గుండు వరకే వచ్చి తమ తలను ఈ గుండుకు తాకించి అక్కడి నుండే స్వామి వారికి నమస్కరించే వారు. అంతకు మించి వారు ముందుకి వెళ్లె వారు కారు. అంట రాని వారు ఇక్కడ మెట్లమీద సాస్టాంగ పడి స్వామి వారికి నమస్కారం చేసే వారు. అలాంటి సాస్టాంగ నమస్కార ముద్రలో వున్న అంట రాని వారి శిల్పాలు ఇప్పటికి అక్కడ మెట్లపై వున్నాయి. మెట్ల దారిలో వెళ్లె వారికి ఇవి సుపరిచితమె. ఇక్కడి నుండి పైనున్న గాలి గోపురం వరకు మెట్లు చాల ఎత్తుగా వుంటాయి. వాటిని ఎక్కే టప్పుడు మోకాళ్ల నెప్పులు పుట్టేవి. మెట్లు ఎక్కే భక్తులు తమ మోకాళ్లను ఈ గుండుకు తాకించి ఎక్కితె మోకాళ్లు నెప్పులు వుండవని భక్తులు నమ్మె వారు. దానికి మోకాళ్ల మెట్లు, లేదా మోకాళ్ల కొండ అని పిలిచే వారు. ప్రస్తుతం మెట్ల దారి ద్వార వెళ్లె భక్తులకు కొంత వెసులు బాటు వున్నది. వారి సామానులను ఉచితంగా వాహనాల ద్వార పైకి చేర్చడము, నడిచి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడము వంటివి అమలులో వున్నవి. అదియును గాక ఎండకు వానకు రక్షణగా మెట్ల దారి వెంబడి పైకప్పు నిర్మించి వున్నారు. అక్కడక్కడా త్రాగు నీటి వసతి, విశ్రాంతి కొరకు
ఏర్పాట్లు చేసి వున్నారు.
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
 
దస్త్రం:Saastaanga namaskaara mudra.JPG
ఈ మునుజూపు పరిమాణం: 800 × 600 పిక్సెళ్ళు. ఇతర వైశాల్యాలు: 320 × 240 పిక్సెళ్ళు • 640 × 480 పిక్సెళ్ళు • 1,024 × 768 పిక్సెళ్ళు • 1,280 × 960 పిక్సెళ్ళు.
అసలు పరిమాణం ‎(2,592 × 1,944 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 2.99 MB, MIME రకం: image/jpeg)
సారాంశం
 
alipirilO saastanga namaskaara mudra: Tirupati.
లైసెన్సింగ్
Public domain
 
ఈ కృతికర్తనైన నేను, ఈ కృతిని పబ్లిక్ డొమైన్లోకి విడుదల చేస్తున్నాను. ఇది ప్రపంచ వ్యాప్తముగా అమల్లోకి వస్తుంది.
ఇలా చెయ్యడం న్యాయపరంగా వీలుపడకపోతే తప్ప,
ఎవరైనా, ఎందుకోసమైనా ఈ కృతిని వాడుకునే హక్కును ధారాదత్తం చేస్తున్నాను. చట్టప్రకారం అవసరమైతే తప్ప, ఇందులో ఎటువంటి షరతులూ లేవు.
ఫైలు చరితం
 
తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.
తేదీ/సమయం నఖచిత్రం కొలతలు వాడుకరి వ్యాఖ్య
ప్రస్తుత 14:54, 5 మే 2012 14:54, 5 మే 2012 యొక్క నఖచిత్ర కూర్పు 2,592 × 1,944 (2.99 MB) Bhaskaranaidu (చర్చ • రచనలు) అలిపిరి దారిలో సాష్టాంగ ముద్ర శిల్పం.
తిరుగుసేత 10:08, 29 ఏప్రిల్ 2012 10:08, 29 ఏప్రిల్ 2012 యొక్క నఖచిత్ర కూర్పు 2,592 × 1,944 (2.99 MB) Bhaskaranaidu (చర్చ • రచనలు) saastanga namaskaara mudralO silpam: alipiri: tirupatilO
;గాలి గోపురం: ఈ కొండ కొన బాగాన వున్న ఒక గోపురానికి విద్యుత్తు దీపాలతో తిరు నామం ఆకారం లో నిర్మించారు. అది రాత్రులందు చాల దూరం వరకు కనిపిస్తుంది. తిరుపతికి ఇదొక అలంకారం.
Line 68 ⟶ 47:
 
;అలిపిరి వద్ద మెట్లదారిలో ''శ్రీవారి పాద మండపం'' అను ఒక ఆలయం కలదు. ఇక్కడ శ్రీవారి పాదుకలు, బంగారం వి, వెండి వి వున్నాయి. కొంత రుసుం చెల్లించి ఆ పాదుకలను భక్తులు తమ తలమీద వుంచుకొని భక్తితో మనస్కరిస్తారు.
[[దస్త్రం:Sri vari padala mamdapam.JPG|thumb|left240px|అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపం: మండపం వద్ద తీసిన చిత్రం]]
 
;ఏడుగురు అక్కగార్లు
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు