ఆంధ్రప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
 
==ముఖ్యమైన క్షేత్రాల జాబితా==
క్రీ.పూ. 3వ శతాబ్ది నుండి క్రీ.శ. 14వ శతాబ్దం వరకు బౌద్ధమతారాధనలో వివిధ దశలను సూచించే 140 కి పైగా బౌద్ధక్షేత్ర స్థలాలను ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించారు. వీటిలో లభించే లిఖిత ఆధారాలు మొత్తం 501 (360 శిలా శాసనాలు, 7 రాఘి రేకులు, 134 కుండలు, శంఖాలవంటి వస్తువులపై వ్రాసినవి). ఈ కాలంలో ఆంధ్రదేశంలో జీవనం, కళ, సంస్కృతి బౌద్ధంవల్ల బలంగా ప్రభావితమయ్యాయి. అంతకు ముందు జాతులు, తెగల మధ్యనున్న అగాధాలు పూడుకుపోయి సంస్కృతిలో క్రొత్త బాటలు నెలకొన్నాయి. ముఖ్యంగా అమరావతి, వాగార్జునకొండ వంటి చోట్ల శిల్పకళ, విద్యాధ్యయనం ప్రభవించాయి. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలలో 14 ధాతుపేటికలు లభించాయి. ఇవి ఏ ఇతర రాష్ట్రంలో లభించిన వాటికంటే ఎక్కువ. <ref name="Bhikku"/>
 
 
ఆంధ్ర ప్రదేశ్‌లోని ముఖ్యమైన బౌద్ధమతపు శిధిలాలు లేదా చిహ్నాలు ఉన్న స్థలాలు క్రింద ఇవ్వబడ్డాయి.<ref> BUDDHIST SITES IN ANDHRA PRADESH- A GIS PERSPECTIVE - Dr. Ruchi Singh International Conference on “Visions of the Buddhist Universe” June 22-23 at the National Museum of Bangkok, Thailand [http://www.gisc.berkeley.edu/bud_map/thai/Final_Paper_Buddhism_DrRuchiSingh/BUDDHIST%20SITES%20IN%20ANDHRA%20PRADESH_%20RuchiSingh.pdf]</ref>
 
{{col-begin}}
పంక్తి 74:
 
;[[విశాఖపట్నం జిల్లా]]
* [[తొట్లకొండ]]
* [[మంగమరిపేట]]
* [[బావికొండ]]
* [[దువినుండ]]
* [[బొజ్జన్నకొండ]]
* [[సంకరం]]
* [[కొత్తూరు]]
* [[పావురాళ్ళకొండ]]
* [[ధరాపాలెం]]
* [[గోపాలపట్నం]]
 
* పెద ఉప్పలం
* మాధవధార
 
;[[తూర్పు గోదావరి జిల్లా]]
* [[అదుర్రు]]
* [[లింగరాజపాలెం]]
* [[పిఠాపురం]]
* [[కొడవలి]]
* [[కాపవరం]]
* [[గోపాలపట్నం]]
* కుమ్మరిలోవ ([[తుని]])
 
* పొరుపాక
 
;[[పశ్చిమ గోదావరి జిల్లా]]
* [[అదుర్రుపెదవేగి]]
* [[ఆరుగొలను]]
* [[గుంటుపల్లి]]
Line 96 ⟶ 100:
{{col-3}}
;[[ఖమ్మం జిల్లా]]
* [[కాపవరందమ్మపేట]]
* [[నేలకొండపల్లి]]
* [[అశ్వారావుపేట]]
* [[వైరా]]
 
 
;[[కృష్ణా జిల్లా]]
Line 106 ⟶ 110:
* [[ఘంటసాల]]
* [[జగ్గయ్యపేట]]
* [[గుమ్మడిదుర్రు]]
 
 
;[[నల్గొండ జిల్లా]]
* [[గుమ్మడిదుర్రు]]
* [[తిరుమలగిరి]]
* [[ఫణిగిరి]]
* [[యేలేశ్వరం]]
* [[వధమనకోట]]
 
 
;[[కరీంనగర్|కరీంనగర్ జిల్లా]]
* [[ధూళికట్ట]]
* [[కోటిలింగాల]]
 
 
;[[నిజామాబాదు|నిజామాబాద్ జిల్లా]]
* [[పశిగం]]
* [[వడ్డమణి]]
* [[కోటిలింగాల]]
 
{{col-3}}
;[[మెదక్|మెదక్ జిల్లా]]
* [[కొండాపూర్]]
 
 
;[[రంగారెడ్డి జిల్లా]]
* [[గాజులబండ]]
 
 
;[[గుంటూరు జిల్లా]]
Line 138 ⟶ 137:
* [[మంచికల్లు]]
* [[గోలి]]
* [[గ్రందిసిరి]]
* [[అమరావతి]]
* [[రెంటాల]]
* [[భట్టిప్రోలు]]
* [[బుద్ధాం]]
 
 
;[[ప్రకాశం జిల్లా]]
Line 152 ⟶ 150:
* [[కనుపర్తి]]
* [[ఉప్పుగుండూరు]]
* [[రామతీర్థం]]
 
;[[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]
* [[రామతీర్థం]]
 
;[[వైఎస్ఆర్ జిల్లా]]