ఆంధ్రప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:AP Amaravthi sculpture Padma.JPG|thumb|250px200px|అమరావతి స్తూపంపై చెక్కిన పద్మం]]
[[బౌద్ధమతం]] ఆరంభ దశనుండి ఆంధ్ర ప్రదేశ ప్రాంతలో విశేషమయన ఆదరణ పొందింది. [[అశోకుడు|అశోకునికి]] ముందే, అనగా [[గౌతమ బుద్ధుడు|బుద్ధుని]] కాలం నుండే ఆంధ్రదేశంలో బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉన్నదని పెక్కు ఆధారాల వల్ల తెలియవస్తుంది. బౌద్ధ ధర్మం ఆంధ్ర జాతిని9 సమైక్య పరచి వారి కళానైపుణ్యానికి, సృజనా సామర్ధ్యానికి, నిర్మాణ నైపుణ్యానికి, తాత్విక జిజ్ఞాసకు అపారమైన అవకాశం కల్పించింది. సుప్రసిద్ధ దార్శనికులు అయిన [[నాగార్జునుడు]], [[ఆర్యదేవుడు]], [[భావవివేకుడు]], [[దిజ్ఞాగుడు]] వంటి వార్లకు ఆంధ్రదేశం నివాసభూమి అయ్యింది. థేరవాదులకు మగధవలె మహాయాన బౌద్ధులకు ఆంధ్రదేశం పవిత్ర యాత్రాస్థలం అయ్యింది.<ref name="BSL">ఆంధ్రుల చరిత్ర - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్)</ref>
 
తూర్పున శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం నుండి ప్రకాశం జిల్లాలోని రామతీర్ధం వరకు, పడమర కరీం నగర్ జిల్లా ధూళికట్ట నుండి వైఎస్ఆర్ జిల్లా ఆదాపూర్ వరకు ఆంధ్రదేశం నలుమూలలో అనేక బౌద్ధ క్షేత్రాలు వెలశాయి. క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 వరకు, 600 సంవత్సరాలు ఆంధ్రావనిలో జీవితం ప్రగాఢంగా బౌద్ధం ప్రభావంలో ఉంది. కుల వ్యవస్థ లోని దురభిమానం ఆనాటి శాసవాలలో కానరాదు. విధికుడు అనే చర్మకారుడు సకుటుంబంగా అమరావతి స్తూపాన్ని దర్శించి బహుమతులు సమర్పించినట్లు అక్కడి ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ కాలంలో వర్తకం, వ్యవసాయం, వృత్తిపనులు సర్వతోముఖంగా విస్తరించాయని అనేక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.
[[బొమ్మ:AP Budhist Sites.JPG|thumb|250px200px|right|ఆంధ్ర ప్రదేశ్‌లో బౌద్ధమతం స్తూపాలున్న ముఖ్య క్షేత్రాలు.]]
==బౌద్ధం ఆరంభ కాలంలో==
 
పంక్తి 13:
 
==మహాయాన కాలం==
[[బొమ్మ:AP Amaravathi Stupam model.JPG|right|thumb|250px200px|అమరావతి స్తూపం నమూనా]]
మహాయానానికి ఆంధ్రదేశం జన్మస్థలం అనవచ్చును. ఇక్కడినుండి "మాధ్యమిక వాదం" లేదా "శూన్యవాదం" సిద్ధాంతకారుడు [[నాగార్జునుడు]] మహాయానానికి ఊపిరి పోశాడు. ఆర్యదేవుడు (మాధ్యమిక వాదం వ్యాఖ్యాత), బుద్ధపలితుడు (మాధ్యమిక వాదంలో ప్రసంగిక సంప్రదాయానికి ఆద్యుడు), భావవివేకుడు (స్వతంత్రిక సంప్రదాయం గురువు), దిజ్ఞాగుడు (బౌద్ధ మీమాంస కారుడు) , ధర్మకీర్తి (తర్కంలో నిష్ణాతుడు) తరువాతి మూడు శతాబ్దాలలోను బౌద్ధానికి దీపస్తంభాలలా నిలచారు. థేరవాద సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన బుద్ధఘోషుడు 4వ శతాబ్దంలో పలనాడు ప్రాంతలో జన్మించాడు. త్రిపిటకాలపై అతని "విశుద్ధి మాగ్గ" అనే భాష్యం థేరవాదంలో అనన్యమైన గౌరవం కలిగి ఉన్నది.<ref name="Bhikku"/>
 
పంక్తి 20:
 
==స్తూపాలు, చైత్యాలు==
[[బొమ్మ:Bhattiprolu 2.jpg|right|thumb|250px200px|భట్టిప్రోలు స్తూపం శిధిలావశేషాలు]]
బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూను, సంఘారామాలలో నివశిస్తూను ధర్మ ప్రచారం సాగించారు. ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్తూపాలు, చైత్యాలు నిర్మించుకొన్నారు. బౌద్ధుల స్తూపాలలో మూడు రకాలున్నాయిః
 
పంక్తి 32:
 
==కొన్ని ప్రసిద్ధ క్షేత్రాలు==
[[బొమ్మ:AP Chandavram BudhistChaitya Panel.JPG|right|thumb|250px200px|చందవరం బౌద్ధచైత్యం శిలాఫలకంమీద ఒక స్తూపం నమూనా]]
[[బొమ్మ:AP Phanigiri BuddhistStupa Panel.JPG|right|thumb|250px200px|ఫణిగిరి త్రవ్వకాలలో లభించిన శిల్పఫలకం]]
 
[[బొమ్మ:Guntupalli Buddist site 8.JPG|thumb|center|500px|గుంటుపల్లి స్తూపాలు]]
[[భట్టిప్రోలు]], [[గుంటుపల్లె|గుంటుపల్లి]], [[జగ్గయ్యపేట]], [[అమరావతి]] ([[ధరణికోట]]), [[నాగార్జునకొండ]], [[వేంగి]] వంటివి ఇటువంటి కొన్ని ముఖ్యక్షేత్రాలలోనివి.
 
పంక్తి 55:
==ముఖ్యమైన క్షేత్రాల జాబితా==
క్రీ.పూ. 3వ శతాబ్ది నుండి క్రీ.శ. 14వ శతాబ్దం వరకు బౌద్ధమతారాధనలో వివిధ దశలను సూచించే 140 కి పైగా బౌద్ధక్షేత్ర స్థలాలను ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించారు. వీటిలో లభించే లిఖిత ఆధారాలు మొత్తం 501 (360 శిలా శాసనాలు, 7 రాఘి రేకులు, 134 కుండలు, శంఖాలవంటి వస్తువులపై వ్రాసినవి). ఈ కాలంలో ఆంధ్రదేశంలో జీవనం, కళ, సంస్కృతి బౌద్ధంవల్ల బలంగా ప్రభావితమయ్యాయి. అంతకు ముందు జాతులు, తెగల మధ్యనున్న అగాధాలు పూడుకుపోయి సంస్కృతిలో క్రొత్త బాటలు నెలకొన్నాయి. ముఖ్యంగా అమరావతి, వాగార్జునకొండ వంటి చోట్ల శిల్పకళ, విద్యాధ్యయనం ప్రభవించాయి. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలలో 14 ధాతుపేటికలు లభించాయి. ఇవి ఏ ఇతర రాష్ట్రంలో లభించిన వాటికంటే ఎక్కువ. <ref name="Bhikku"/>
[[బొమ్మ:Guntupalli Buddist site 8.JPG|thumb|center|500px|గుంటుపల్లి స్తూపాలు]]
 
 
ఆంధ్ర ప్రదేశ్‌లోని బౌద్ధమతపు శిధిలాలు లేదా చిహ్నాలు ఉన్న స్థలాలు క్రింద ఇవ్వబడ్డాయి.<ref> BUDDHIST SITES IN ANDHRA PRADESH- A GIS PERSPECTIVE - Dr. Ruchi Singh International Conference on “Visions of the Buddhist Universe” June 22-23 at the National Museum of Bangkok, Thailand [http://www.gisc.berkeley.edu/bud_map/thai/Final_Paper_Buddhism_DrRuchiSingh/BUDDHIST%20SITES%20IN%20ANDHRA%20PRADESH_%20RuchiSingh.pdf]</ref>