ఆంధ్రప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
[[బొమ్మ:AP Budhist Sites.JPG|thumb|200px|right|ఆంధ్ర ప్రదేశ్‌లో బౌద్ధమతం స్తూపాలున్న ముఖ్య క్షేత్రాలు.]]
==బౌద్ధం ఆరంభ కాలంలో==
[[File:Gurubhaktulakonda Buddhist Monastery Remnants at Ramatheertham.jpg|thumb|200px|right| విజయనగరం జిల్లాలోని రామతీర్థం వద్ద గురబక్తుల కోండ పై బౌద్ధారామం శిధిలావశేషాలు]]
 
తిపిటకాలలో పురాతన భాగమైన "సుత్త పిటకం" ప్రకారం "అస్సక" రాజ్యానికి (ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ప్రాంతం) తథాగతుని కాలంలోనే బౌద్ధం ప్రవేశించింది. గోదావరి తీరాన ఆశ్రమంలో ఉండే "బావరి" అనే సాధువు ఉత్తర దేశాన బుద్ధుని ఉదయం గురించి తెలిసికొని ఒక శిష్యుని అక్కడికి పంపాడు. బావరికి, బుద్ధునికి జరిగిన సంవాదం "[[సుత్త పిటకం]]"లో చెప్పబడింది. ఆ శిష్యుడే బుద్ధుని బోధనలను ఆంధ్రదేశానికి తీసికొని వచ్చాడు. క్రీ.పూ. 5వ శతాబ్దం నుండి రమామరమి క్రీ.శ.14వ శతాబ్దం వరకు బౌద్ధం ఆంధ్రదేశంలో ఆదరణ పొందింది. <ref name="Bhikku">[http://www.metta.lk/english/buddhism-ap.htm Ven. Bhikkhu Vinayarakkhita, Dhramayatana, Maharagama, SRI LANKA.] </ref>