శక్తి: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{wiktionary}}
{{అయోమయం}}
'''శక్తి''' అనేది ఇంగ్లీషు లోని ఎనర్జీ (energy) కి సమ ఉజ్జీ అయిన తెలుగు మాట. పందొమ్మిదవ శతాబ్దారంభానికి పూర్వం ఇంగ్లీషులో energy అన్న మాట లేనే లేదు. [[థామస్‌ యంగ్‌యంగ్]] అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు ఈ మాటని ప్రవేశపెట్టేడు. గ్రీకు భాషలో ergosenergia అంటే పని. ఆ మాటని energy గా మార్చి దానికి ఒక నిర్ధిష్టమైన అర్ధాన్ని ఇచ్చేడు ఆయన. అంతకు పూర్వం vis viva అనే మాట వాడేవారు; అంటే living force లేదా 'జీవన బలం' అని అర్ధం.
 
ఈ ప్రపంచం (world, univesre) లో ఏ సంఘటన (event) జరిగినా లేక జరగాలన్నా దానికి కావలసిన శక్తి లభించాలి. ఈ ప్రవచనం (statement) భౌతిక ప్రపంచ మూల సూత్రాలలో (fundamental principles) ప్రథమ సూత్రంగా పరిగణించవచ్చు. విశ్వగతి అంతా శక్తి మీదనే ఆధారపడి ఉందని శాస్త్రవేత్తల నమ్మకం. అందుకనే శక్తిని విశ్వ ప్రబోదకం (prime mover of the universe) అని వర్ణించవచ్చు.
1,31,444

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/775593" నుండి వెలికితీశారు