న్యాయవాది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| average_salary= see [[Lawyer#Compensation|Earnings and compensation]]
}}
న్యాయవాదిని ఆంగ్లంలో లాయర్ అంటారు. న్యాయం కోసం వాదిస్తాడు కాబట్టి ఇతనిని న్యాయవాది అంటారు.న్యాయస్ధానంలో కక్షి(వాది),ప్రతికక్షి(ప్రతివాది)దారుల మధ్య వాజ్యపరమైన వివాదం జరుగునప్పుడు ఇరువర్గాలలో ఒకరి పక్షమున వకల్తా పుచ్చుకొని,వారి తరుపున ,వారిని సమర్థిస్తూ,న్యాయమూర్తి ఎదుట తన చట్టబద్దవాదనలు వినిపించెవాడు న్యాయవాది.ఇతనిని ప్లీడరు, వకీలు,అడ్వకేటు అనికూడా పిలుస్తారు.వాజ్యాలు రెండు రకాలు.ఒకటి సివిల్,మరొకటి నేరసంబంధమైన క్రిమినల్.సివిల్ కేసులు వాదించే లాయరుని సివిల్ లాయరని,కనేరపూరితమైన కేసులను వాదించే అడ్వకేటును క్రిమినల్ లాయరందురు.
న్యాయవాదిని ఆంగ్లంలో లాయర్ అంటారు. న్యాయం కోసం వాదిస్తాడు కాబట్టి ఇతనిని న్యాయవాది అంటారు.
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/న్యాయవాది" నుండి వెలికితీశారు