న్యాయవాది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| average_salary= see [[Lawyer#Compensation|Earnings and compensation]]
}}
న్యాయవాదిని ఆంగ్లంలో లాయర్ అంటారు. న్యాయం కోసం వాదిస్తాడు కాబట్టి ఇతనిని న్యాయవాది అంటారు.న్యాయస్ధానంలో కక్షి(వాది),ప్రతికక్షి(ప్రతివాది)దారుల మధ్య వాజ్యపరమైనవ్యాజ్యపరమైన వివాదం జరుగునప్పుడు ఇరువర్గాలలో ఒకరి పక్షమున వకల్తా పుచ్చుకొని,వారి తరుపున ,వారిని సమర్థిస్తూ,న్యాయమూర్తి ఎదుట తన చట్టబద్దవాదనలు వినిపించెవాడు న్యాయవాది.ఇతనిని ప్లీడరు, వకీలు,అడ్వకేటు అనికూడా పిలుస్తారు.వాజ్యాలువ్యాజ్యాలు రెండు రకాలు.ఒకటి సివిల్,మరొకటి నేరసంబంధమైన క్రిమినల్.సివిల్ కేసులు వాదించే లాయరుని సివిల్ లాయరని,నేరపూరితమైన కేసులను వాదించే అడ్వకేటును క్రిమినల్ లాయరందురు.
 
న్యాయవ్యాది పట్టబద్రుడైవుండి(బి.ఎ;బి.కాం;బి.ఎస్సి),న్యాయశాస్త్రంలో(LLB నందు) కూడా పట్టభడద్రుడైవుండాలి.గతంలో జరిగిన వివిధ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి వుండి,చట్టంలోని విషయముల పట్ట పూర్తి అవగాహన వుండాలి.మంచి వాదన పటిమ వుండాలి.బార్ ఆసోసొయేసనులో సభ్యత్వముండాలి..
న్యాయవాదులకు డ్రస్‍కోడ్‍కలదు.తెల్లచొక్కామీద తెల్ల ప్యాంటుధరించి,పైన నల్లకోటు ధరించాలి.
;సివిల్ వాజ్యాలువ్యాజ్యాలు:
భూతగాదాలు,అస్తి తగాదాలు,వారసత్వపు తగాదాలు,అర్థిక మోసం,కుటుంబతగాదాల వంటివి సివిల్ వజ్యాలవ్యాజ్యాల క్రిందికి వస్తాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/న్యాయవాది" నుండి వెలికితీశారు