ముల్లు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వృక్షములకు పదునైన సూది వంటి మొన ఉండే కఠినమైన నిర్మాణ భాగాలను ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వృక్షములకు పదునైన సూది వంటి మొన ఉండే కఠినమైన నిర్మాణ భాగాలను ముళ్ళు అంటారు. వృక్షముల యొక్క వివిధ భాగాలలో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చోట లేక కొన్ని చోట్ల ఈ ముళ్ళు మొలుస్తాయి, కొన్ని చెట్లకు కాండానికి లేదా ఆకులకు లేదా కాయలకు లేదా అన్ని భాగాలకు ఈ ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు జంతువుల నుంచి, పక్షుల నుంచి చెట్టు తనను తాను రక్షించుకొనుటకు కంచె వలె ఉపయోగపడతాయి.
 
===పత్ర రూపాంతరాలు==
కొన్ని మొక్కల్లో పత్రాలు రూపాంతరం చెంది వాడిగా, మొనతేలిన కంటకాలలాగా ఏర్పడతాయి. ఇవి ఎడారి మొక్కలలో భాష్పోత్సేక వేగాన్ని తగ్గించి నీటి ఎద్దడిని తట్టుకోవడానికి, పశువుల బారినుంచి మొక్కను రక్షించడానికి తోడ్పడతాయి.
* పూర్తిపత్రం ఉదా: [[ఆస్పరాగస్]]
* పత్రశీర్షం ఉదా: [[ఫీనిక్స్]]
* పత్రపుచ్ఛాలు ఉదా: [[అకేసియా]], [[జిజిఫస్]]
* పత్రపు అంచు ఉదా: ఆర్గిమోన్
* గ్రీవపు మొగ్గలోని మొదటి పత్రం ఉదా: [[సిట్రస్]]
 
==సామెతలు==
"https://te.wikipedia.org/wiki/ముల్లు" నుండి వెలికితీశారు