ముల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Acacia leucophloea (YS).JPG|thumb|ముళ్ళతో ఉన్న తుమ్మ చెట్టు, ముల్లు గుచ్చుకొని వ్రేలు నుంచి కారుతున్న రక్తం]]
వృక్షములకు పదునైన సూది వంటి మొన ఉండే కఠినమైన నిర్మాణ భాగాలను ముళ్ళు అంటారు. వృక్షముల యొక్క వివిధ భాగాలలో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చోట లేక కొన్ని చోట్ల ఈ ముళ్ళు మొలుస్తాయి, కొన్ని చెట్లకు కాండానికి లేదా ఆకులకు లేదా కాయలకు లేదా అన్ని భాగాలకు ఈ ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు జంతువుల నుంచి, పక్షుల నుంచి చెట్టు తనను తాను రక్షించుకొనుటకు కంచె వలె ఉపయోగపడతాయి.
 
"https://te.wikipedia.org/wiki/ముల్లు" నుండి వెలికితీశారు