గాయత్రీ మంత్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 84:
* నః ద్యః = మా బుద్ధులను.
* ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.
==చతుర్వింశతి గాయత్రీ==
గాయత్రీ మంత్రం లో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్యుల శక్తి అంతర్గతంగా నుండును.ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు.
 
{| class="wikitable" align="center"
|+యిరువది నాలుగు దేవతా మూర్తులు
|-style="background:green; color:yellow" align="center"
|క్రమ సంఖ్య
|అక్షరము
|దేవతా మూర్తి
|క్రమ సంఖ్య
|అక్షరము
|దేవతా మూర్తి
|-
|1
|తత్
|విఘ్నేశ్వరుడు
|13
|ధీ
|భూదేవి
|-
|2
|న
|నరశింహస్వామి
|14
|మ
|సూర్య భగవానుడు
|-
|3
|వి
|మహావిష్ణువు
|15
|హి
|శ్రీరాముడు
|-
|4
|తుః
|శివుడు
|16
|ధి
|సీతాదేవి
|-
|5
|వ
|శ్రీకృష్ణుడు
|17
|యో
|చంద్రుడు
|-
|6
|రే
|రాధాదేవి
|18
|యో
|యముడు
|-
|7
|ణ్యం
|శ్రీ మహాలక్ష్మి
|19
|నః
|బ్రహ్మ
|-
|8
|భ
|అగ్ని దేవుడు
|20
|ప్ర
|వరుణుదు
|-
|9
|ర్గోః
|ఇంద్రుడు
|21
|చో
|శ్రీమన్నారాయణుడు
|-
|10
|దే
|సరస్వతీ దేవి
|22
|ద
|హయగ్రీవుడు
|-
|11
|వ
|దుర్గాదేవి
|23
|య
|హంసదేవత
|-
|12
|స్య
|ఆంజనేయస్వామి
|24
|త్
|తులసీమాత
|-
|}
 
 
==ఋషి పుంగవుల ప్రశంశ==
"https://te.wikipedia.org/wiki/గాయత్రీ_మంత్రం" నుండి వెలికితీశారు