హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (బాటు: ne:हाइड्रोजन వర్గాన్ని ne:उदजनకి మార్చింది
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
{{Elementbox_header | number=1 | symbol=H | name=హైడ్రోజన్ఉదజని | left=(లేవు) | right=[[హీలియం]] | above=- | below=[[లిథియం|Li]] | color1=#a0ffa0 | color2=green }}
{{Elementbox_series | [[అలోహం|అలోహాలు]] }}
{{Elementbox_groupperiodblock | group=1 | period=1 | block=s }}
పంక్తి 40:
{{Elementbox_isotopes_end}}
{{Elementbox_footer | color1=#a0ffa0 | color2=green }}
'''హైడ్రోజన్ఉదజని''' ([[ఆంగ్లం]]: '''Hydrogen'''), ఒక [[రసాయన మూలకం]]. దీనిని తెలుగు లొ 'ఉదజని' అని పిలుస్తారు. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. హైడ్రోజన్ఉదజని యొక్క పరమాణు సంఖ్య 1. మూలకాల పట్టికలో మొదటి మూలకం. సాధారణోష్ణము మరియు పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచిలేని, అలోహిత <!--nonmetallic, tasteless, highly flammable diatomic gas--> ద్విపరమాణు (H2) [[వాయువు]]. 1.00794 గ్రా/మోల్ యొక్క పరమాణు భారముతో హైడ్రోజన్ఉదజని అత్యంత తేలికైన మూలకము మరియు అత్యంత తేలికైన వాయువు. ఇది గాలికంటే తేలికైన వాయువు. ఒక లీటరు గాలి భారము 1.29 గ్రాములైతే ఒక లీటరు హైడ్రోజన్ఉదజని యొక్క బరువు 0.09 గ్రాములు.
 
[[హెన్రీ కావెండిష్]] అనే శాస్త్రవేత్త [[1766]] లో హైడ్రోజన్ఉదజని ను మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో చర్యజరిపి తయారు చేశాడు. ఇది గాలిలో మండి ఉదకమును ఇస్తోంది కాబట్టి ఉదజని అని కూడా అంటారు.
 
== ఉపయోగాలు ==
=== పారిశ్రామిక రసాయనాల సంశ్లేషణ ===
* హేబర్ పద్ధతిలో [[అమ్మోనియా]] సంశ్లేషణ : 450-500 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ఇనప చూర్ణం ఉత్ప్రేరకం సమక్షంలో నైట్రోజన్ వాయువు, హైడ్రోజన్ఉదజని వాయువుతో సంయోగం చెంది అమ్మోనియా తయారవుతుంది.
* హైడ్రోజన్ఉదజని వాయువును క్లోరిన్ వాయువుతో ఆమ్ల నిరోధక గదుల్లో మండించి, క్రియాజన్యం HCl ను నీటిలో శోషించడం ద్వారా [[హైడ్రోక్లోరిక్ ఆమ్లం]] తయారుచేస్తారు.
* 300 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ZnO, CrO<sub>3</sub> ఉత్ప్రేరకంపై వాటర్ గ్లాస్ ను హైడ్రోజన్ఉదజని తో కలిపి పంపితే [[మిథనాల్]] తయారవుతుంది.
*
=== పారిశ్రామిక ఇంధనంగా ===
హైడ్రోజన్ఉదజని ను పారిశ్రామిక ఇంధనంగా విస్తారంగా ఉపయోగించడానికి కారణం దాని అధిక దహనోష్ణం (242 కి.జౌ./మోల్).
* ఆక్సీ హైడ్రోజన్ఉదజని బ్లో టార్చ్ లో హైడ్రోజన్ఉదజని ను శుద్ధ ఆక్సిజన్ తో మండించినప్పుడు అధిక ఉష్ణోగ్రత (2800 C) గల జ్వాల వస్తుంది. దీనిని [[వెల్డింగ్]] చేయడానికి, [[ప్లాటినమ్]], క్వార్ట్జ్ లను ద్రవీకరించడానికి ఉపయోగిస్తారు.
* బొగ్గును నిర్వాత స్వేదనం (Destructive distillation) చేస్తే వెలువడే క్రియాజన్యాలను నీటిలోకి పంపి తారువంటి పదార్ధాలను చల్లబరిచి ద్రవీకరించిన తరువాత వచ్చే వాయు పదార్ధం '[[కోల్ గాస్]]'. దీనిలో హైడ్రోజన్ఉదజని (45-55 %), మీథేన్ (25-35 %), కార్బన్ మోనాక్సైడ్ (4-11 %) ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన పారిశ్రామిక ఇంధనం దీని కెలోరిఫిక్ విలువ 21,000 కి.జౌ./మీ<sup>3</sup>.
* హైడ్రోజన్ఉదజని, కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ వంటి ఇంధనాలను దహనం చేయడాం ద్వారా వచ్చే శక్తిని సరళరీతిలో విద్యుచ్ఛక్తిగా మార్చే విధుత్ ఘటాలను "ఇందన ఘటాలు" అంటారు. ఈ ఘటాన్ని అపోలో అంతరిక్ష కార్యక్రమంలో విద్యుత్ సరఫరాకు ఉపయోగించారు.
 
=== లోహ నిష్కర్షణలో ===
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు