ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

చి 2012 మహాసభలు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''ప్రపంచ తెలుగు మహాసభలు''' మొదటిసారిగా [[హైదరాబాదు]]లో 1975 నిర్వహించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమైన పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం [[భారత ప్రభుత్వం]] ఒక [[తపాలా బిళ్ళ]]ను విడుదలచేసింది.
*2012 1975 మొదటినాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు - [[హైదరాబాదుతిరుపతి]], [[ఆంధ్రడిసెంబరు ప్రదేశ్]]28-29, 2012
 
* 1975 మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు - [[హైదరాబాదు]], [[ఆంధ్ర ప్రదేశ్]]
* 1981 రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు - కోలా లంపూర్, [[మలేషియా]]
* 1990 మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు - [[మారిషస్]]
* 1981 రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు - కోలా లంపూర్, [[మలేషియా]]
* 1975 మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు - [[హైదరాబాదు]], [[ఆంధ్ర ప్రదేశ్]]
 
==2012 నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఖర్చుతో <ref>[http://sevalive.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/ తెలుగుకి పునరుజ్జీవనం, సేవ వార్త ఆగష్టు 28, 2012] </ref>నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబరు 28- 29, 2012లో తిరుపతిలో జరప నిశ్చయించింది. అయితే తెలుగు భాషోద్యమ సమాఖ్య మరియు సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించనిర్ణయించాయి <ref>[http://www.andhrabhoomi.net/content/telugu-conference-2. తెలుగు మహాసభలకు ఇదా సమయం? ఆంధ్రభూమి వార్త 2-12-2012]</ref>
 
 
==ఇతర సభలు==
* ఐదవ ప్రపంచ తెలుగు మహాసభలు - [[చెన్నై]], [[తమిళనాడు]]
* 2011 [[మారిషస్]]
 
===2011 మహాసభలు===
[[మారిషస్]] లో ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 8వ తేదీ నుండి మూడు రోజుల పాటు వైభవంగా జరిగాయి. మారిషస్ ప్రభుత్వ సహకారంతో అక్కడి తెలుగు కల్చరల్ ట్రస్టు మరియు [[తెలుగు విశ్వవిద్యాలయం]] కలిసి, ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రంలో వీటిని నిర్వహించారు.<ref>మారిషస్ లో తెలుగు వైభవం, ఆంధ్రప్రదేశ్, జనవరి 2012 సంచికలో కిలారు ముద్దుకృష్ణ వ్యాసం ఆధారంగా.</ref>