ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

చి 2012 మహాసభలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
==2012 నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఖర్చుతో <ref>[http://sevalive.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/ తెలుగుకి పునరుజ్జీవనం, సేవ వార్త ఆగష్టు 28, 2012] </ref>నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబరు 28- 29, 2012లో తిరుపతిలో </ref>జరప నిశ్చయించింది. అయితే తెలుగు భాషోద్యమ సమాఖ్య మరియు సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించనిర్ణయించాయి <ref>[http://www.andhrabhoomi.net/content/telugu-conference-2. తెలుగు మహాసభలకు ఇదా సమయం? ఆంధ్రభూమి వార్త 2-12-2012]</ref>