క్షయ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (బాటు: ms:Penyakit Batuk Kering వర్గాన్ని ms:Batuk keringకి మార్చింది
పంక్తి 22:
 
ఈ రోగాన్ని పూర్తిస్థాయిలో గుర్తించడం కష్టం. రక్త పరీక్షలు, మాంటూ చర్మపరీక్ష, కళ్లెలో మైకోబాక్టీరియా సూక్ష్మక్రిముల్ని గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు. కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.
== రోగ నిర్ధారణ ==

[[దస్త్రం:Mantoux tuberculin skin test.jpg|thumb|right|200px|మాంటూ చర్మపరీక్ష]]
ఎప్పుడైతె క్షయ జబ్బు ఉన్నవారు దగ్గినా,తుమ్మినా లేదా వూసినా, గాలి ద్వారా వెరే వారికి అంటుకుంటుంది. [ప్రపంచ జనాభా][http://en.wikipedia.org/wiki/World population]లొ ప్రతి ముగ్గురులొ ఒక్కరికి ఈ వ్యాధి సొకుతుంది.(''M. tuberculosis''''వంగిన అక్షరాలు'')
"https://te.wikipedia.org/wiki/క్షయ" నుండి వెలికితీశారు