కాణిపాకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Kanipaka vinayaka.jpg|thumb|right|200px|కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి]]
'''కాణిపాకం''' ([[ఆంగ్లం]] ''Kanipakam'') [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్‌]]లోని [[చిత్తూరు]] జిల్లా [[ఐరాల]] మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఉత్తరపు ఒడ్డున, [[తిరుపతి]]-[[బెంగళూరు]] [[జాతీయ రహదారి]]పై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ [[జనమేజయుడు]] కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉన్నది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన [[రాజరాజేంద్ర చోళుడు]] కట్టించాడు.<ref>[http://books.google.com/books?id=pmEUAAAAYAAJ&pg=PA155&lpg=PA155&dq=kanipakkam#v=onepage&q=kanipakkam&f=false Lists of the antiquarian remains in the presidency of Madras]</ref> ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద అద్భుతమైన చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది.
 
==వరసిద్ధి వినాయకుడు==
"https://te.wikipedia.org/wiki/కాణిపాకం" నుండి వెలికితీశారు