అంటరానితనం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అంటరానితనము అనే దురాచారం ఒక మూఢ విశ్వాసము. తోటి మానవుని, మానవునిగా చూడలేని మూఢ విశ్వాసము. ఈ అంటరాని తనము అనాదిగా మన సమాజములో ఉంటూ ఈ నాటికి కూడా కొన్ని సమాజాలలో కొనసాగుతూనే ఉన్నది. భారత దేశంలో హిందూ మతంలోని కుల వ్యవస్థకు సంబంధించిన నియమాలతో అంటరానితనము ఒకటి. దీనినే [[అస్పృస్యత]] అని కూడా అందురు.<br />
{{మొలక}}
హిందూ మతములోని [[చాతుర్వర్ణ వ్యవస్థ]] అనేది ఉన్నది. అనగా బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర వర్ణాలు. నాలుగోవర్ణమైన శూద్ర వార్ణాల వారు అంటరాని వారుగా పరిగణింపబడ్డారు. ఆధునిక సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర వర్ణాలలో తేడాలు తగ్గినప్పటికీ శూద్రుల పట్ల ఈ సాంఘిక దూరాన్ని అంటరాని తనంగా యిప్పటికీ పాటిస్తున్నారు.
తక్కువ [[జాతి]] వాళ్ళు అనే కారణంతో కొంతమందిని అంటుకోక పోవడం, గుళ్ళలోకి రానీయకపోవడం, [[బావి]] లేదా [[చెరువు]] నీళ్ళు తెచ్చుకోనీయకపోవడం, వేరే [[కప్పు]]ల్లో [[కాఫీ]] లివ్వటం, లాంటి [[దురాచారాలు]] .
==పుట్టుపూర్వోత్తరాలు==
ప్రాచీన హిందూ మతంలో అంటరానితనము కుల వ్యవస్థలో ఎక్కడా ఉన్న నిదర్శనాలు లేవు. చాతుర్వర్ణాలను గురించే మన పురాణాలలో చెప్పబడింది. పంచమ వర్ణాన్ని గురించి చెప్పబడలెదు. ఆర్యులు మన దేశానికి వచ్చిన తర్వాత హిందువులలో కొందరు వారి ఆచార వ్యవహారాలను పాటిస్తూ వారిలో కలిసిపోయారు. వారిలో కలవకుండా మిగిలిన వారే పంచములు లేదా అంటరానివారుగా పరిగణింపబడ్డారు.<br />
కొన్ని మతపరమైన శుచి,అశుచి భావనల నుండి అస్పృశ్య కులాలు ఉద్భవించినట్లు 'గుర్యే' అనే శాస్త్రవేత్త అభిప్రాయం. పంచములు హీన వృత్తులను చేపట్టడం వలన అస్పృశ్యులుగా పరిగణింపబడ్డారు. ఈ విధంగా పంచముల పుట్టుక జాతి పర్యవసానమని కొందరు,వృత్తిపరమైన వర్యవసానమని కొందరి అభిప్రాయం.
 
 
"https://te.wikipedia.org/wiki/అంటరానితనం" నుండి వెలికితీశారు