"మేషరాశి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Mesham.jpg|350px|right|thumb|మేషం]]
రాశులలో ఇది మొదటిది. [[సూర్యుడు]] మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. [[అశ్వని నక్షత్రము]] నక్షత్ర నాలుగు పాదాలు, [[భరణి నక్షత్రము]] నక్షత్ర నాలుగు పాదాలు మరియు [[కృత్తిక నక్షత్రము]] నక్షత్రంలోని ఒక పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం [[మేక]] ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్ధం కనుక ఇది మేషరాశి అయింది. [[సూర్యుడు]] ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరవాత వృషభరాశిలో ప్రవేసిస్తాడు.
=== మేషరాశి వారి గుణగణాలు ===
|-
|}
 
 
 
 
 
 
 
== నవాంశ పాదాలు ==
* 1. అశ్వినీ నక్షత్ర మొదటి పాదము.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/776804" నుండి వెలికితీశారు