అంజూరం: కూర్పుల మధ్య తేడాలు

చి Illustration_Ficus_carica_1.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:INeverCry. కారణం: (Per commons:Commons:Deletion requests/File:Illustration Ficus carica 1.jpg).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|status = LC
|status_system = IUCN3.1
|regnum = [[Plantప్లాంటే]]ae
|unranked_divisio = [[Angiospermsపుష్పించేమొక్కలు]]
|unranked_classis = [[Eudicots]]
|unranked_ordo = [[Rosids]]
|ordo = [[Rosales]]
|familia = [[Moraceaeమోరేసి]]
|tribus = [[Ficeae]]
|genus = ''[[Ficusఫైకస్]]''
|subgenus = ''Ficus''
|species = '''''F. carica'''''
|binomial = ''Ficus carica''
|binomial_authority = [[Carolusకరోలస్ Linnaeusలిన్నేయస్|Lలి.]]
|}}
అంజూరంను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది Moraceae కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Ficus carica. అంజూర చెట్టు అందమైన, ఆశక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటె విశాలంగా పెరుగుతుంది. ఇది సుమారు 15 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క బెరడు నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు [[బొప్పాయి]] చెట్టు ఆకుల ఆకారంలో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలంను అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ పండ్లు పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగ పండు రంగులో ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/అంజూరం" నుండి వెలికితీశారు