వ్యాసం (గణిత శాస్త్రము): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:CIRCLE 1.svg|thumb|right|Diameter (అడ్డుకొలత)]]
ఒక వృత్తం యొక్క చుట్టుకొలతను పరిధి అంటారు. ఆ వృత్తం యొక్క పరిధి లోపల ఒక అంచు నుంచి మరొక అంచుకు కేంద్ర బిందువు గుండా వెళ్ళే సరళ రేఖను అడ్డుకొలత అంటారు. అడ్డుకొలతను వ్యాసం అని కూడా అంటారు. అడ్డుకొలతను ఆంగ్లంలో డయామీటర్ అంటారు. వృత్తం యొక్క పొడవైన చోర్డ్స్ (తీగలు) గా అడ్డుకొలతలు ఉంటాయి. డయామీటర్ అనే ఆంగ్ల పదం వృత్తం లోపల అడ్డు కొలతలు అనే అర్థాల నిచ్చే డయా మరియు మెట్రాన్ అనే గ్రీకు భాష పదాల నుండి ఉద్భవించింది.
 
==ఇవి కూడా చూడండి==