న్యాయవాది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| average_salary= see [[Lawyer#Compensation|Earnings and compensation]]
}}
న్యాయవాదిని'''న్యాయవాది '''ని ఆంగ్లంలో '''లాయర్ ''' అంటారు. న్యాయం కోసం వాదిస్తాడు కాబట్టి ఇతనిని న్యాయవాది అంటారు. న్యాయస్ధానంలో కక్షి (వాది), ప్రతికక్షి (ప్రతివాది) దారుల మధ్య వ్యాజ్యపరమైన వివాదం జరుగునప్పుడు ఇరువర్గాలలో ఒకరి పక్షమున వకల్తా పుచ్చుకొని, వారి తరుపున , వారిని సమర్థిస్తూ, న్యాయమూర్తి ఎదుట తన చట్టబద్దవాదనలు వినిపించెవాడు న్యాయవాది. ఇతనిని ప్లీడరు, వకీలు, అడ్వకేటు అనికూడాఅని కూడా పిలుస్తారు. వ్యాజ్యాలు రెండు రకాలు. ఒకటి సివిల్, మరొకటి నేరసంబంధమైన క్రిమినల్. సివిల్ కేసులు వాదించే లాయరుని సివిల్ లాయరని, నేరపూరితమైన కేసులను వాదించే అడ్వకేటును క్రిమినల్ లాయరందురు.
 
న్యాయవ్యాది పట్టబద్రుడైవుండిపట్టబద్రుడై వుండి (బి.ఎ; బి.కాం; బి.ఎస్సి), న్యాయశాస్త్రంలో (LLB నందు) కూడా పట్టభడద్రుడైవుండాలి. గతంలో జరిగిన వివిధ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి వుండి, చట్టంలోని విషయముల పట్ట పూర్తి అవగాహన వుండాలి. మంచి వాదన పటిమ వుండాలి. బార్ ఆసోసొయేసనులో సభ్యత్వముండాలి. న్యాయవాదులకు డ్రస్‍కోడ్‍ కలదు. తెల్లచొక్కా మీద తెల్ల ప్యాంటు ధరించి, పైన నల్లకోటు ధరించాలి.
 
న్యాయవాదులకు డ్రస్‍కోడ్‍కలదు.తెల్లచొక్కామీద తెల్ల ప్యాంటుధరించి,పైన నల్లకోటు ధరించాలి.
;సివిల్ వ్యాజ్యాలు: ఉదా: భూతగాదాలు, అస్తి తగాదాలు, వారసత్వపు తగాదాలు, అర్థిక మోసం, కుటుంబతగాదాల వంటివి సివిల్ వ్యాజ్యాల క్రిందికి వస్తాయి.
;సివిల్ వ్యాజ్యాలు:మచ్చుకు
 
భూతగాదాలు,అస్తి తగాదాలు,వారసత్వపు తగాదాలు,అర్థిక మోసం,కుటుంబతగాదాల వంటివి సివిల్ వ్యాజ్యాల క్రిందికి వస్తాయి.
;క్రిమినల్ (నేరపూరితం): ఉదా: ఇతరులమీద భౌతికంగా దాడిచేసి గాయపరచడం,ప్రాణహానికల్గించడం ప్రాణహాని కల్గించడం, దోపిడి, గాయ పరచి దొంగలించడం, దొంగతనం, మాదకద్రవాల అమ్మకం, దొంగనోట్ల మార్చుట, గృహహింస యిత్యాదులు క్రిమినల్ కేసులక్రిందికికేసుల క్రిందికి వస్తాయి.
;క్రిమినల్(నేరపూరితం):మచ్చుకు
ఇతరులమీద భౌతికంగా దాడిచేసి గాయపరచడం,ప్రాణహానికల్గించడం,దోపిడి,గాయ పరచి దొంగలించడం,దొంగతనం,మాదకద్రవాల అమ్మకం,దొంగనోట్ల మార్చుట,గృహహింస యిత్యాదులు క్రిమినల్ కేసులక్రిందికి వస్తాయి.
 
==చిత్రమాలిక==
Line 31 ⟶ 30:
 
==ఇవి కూడా చూడండి==
* [[న్యాయమూర్తి]]
* [[భారత జాతీయ న్యాయ దినోత్సవం]]
 
[[భారత జాతీయ న్యాయ దినోత్సవం]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/న్యాయవాది" నుండి వెలికితీశారు