శిలాజము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: tl:Kusilbatl:Posil
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''శిలాజాలు''' ([[ఆంగ్లం]]: Fossil) [[పురావస్తు శాస్త్రం]]లో విశేష ప్రాముఖ్యమున్నవి. ''ఫాజిల్'' అనే పదం [[లాటిన్]] పదం ''ఫాడెరి'' (fodere) నుండి ఉద్భవించింది. ప్రకృతి సిద్ధ కారణాల వల్ల, [[భూమి]]లో భద్రపరచబడిన ఖచ్ఛితమైన జీవావశేషాలను గాని, వాటి ఆనవళ్ళను గాని శిలాజాలు అని పిలుస్తారు. ఇవి సామాన్యంగా [[అవక్షేపిత శిల]]లో మాత్రమే ఏర్పడతాయి.
 
==శిలాజాలు యేర్పడు విధానం==
ఏదైనా ప్రాణి సహజంగానో లేక ప్రకృతిలో సంభవించే ప్రమాదాల వల్లనో మరణించినపుడు భూగర్బంలో కూరుకుపోతుంది. ఈ విధంగా కూరుకుపోయిన ప్రాణి భౌతిక శరీరంపై పనిచేసే పీడన బలాలు భౌతిక శరీరాన్ని శిలగా మార్చుతుంది లేక ఆ భౌతిక శరీరాన్ని అంటిపెట్టి యున్న పదార్థాలపై ప్రాణి భౌతిక చిహ్నాన్ని యేర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పడిన శిలలని లేదా చిహ్నాలను(ముద్రలను) సాధారణంగా శిలాజాలు అందురు. శిలాజాలు సాధారణంగా త్రవ్వకాలలో లేక [[భూకంపం]] వచ్చినపుడు,భూమి లోపల నుండి బయటకు విసిరివేయబడిన పదార్థాలలో కనుగొనబడతాయి.
 
== శిలాజాల ప్రాముఖ్యము ==
"https://te.wikipedia.org/wiki/శిలాజము" నుండి వెలికితీశారు