గడ్డపార: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:గడ్డపార YVSREDDY.jpg|thumb|right|50px|గడ్డపార]]
'''గడ్డపార''' (లేదా '''గునపం''' లేదా '''గడ్డపలుగు''') అనగా ఇనుము ఉక్కు లోహాలతో తయారైన పొడవాటిస్థూపాకారపు పనిమట్టుమనిముట్టు. దీనిని ప్రధానంగా భూమి త్రవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది సన్నగాతక్కువ బరువును(సుమారు 5 కిలోగ్రాములు) కలిగి ఉండి 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంటుంది.
దీనికి ఒక వైపు లేదా రెండు వైపులా పదును ఉంటుంది. కొన్ని గడ్డపారలకు ఒకవైపు త్రిభూజాకారంలో పదునుగాను మరొక వైపు సూది మొన ఆకారంలో పదునుగాను ఉంటుంది.దీనికి పదును తగినప్పుడల్లా కొలిమి నందు వేడి చేసి పదును చేస్తుంటారు. దీనిని అప్పుడప్పుడు ఉపయోగిస్తుండాలి లేదా త్రుప్పు పట్టి పాడవుతుంది. దీనిని వ్యవసాయ పనులు చేయడానికి ఉపయోగిస్తారు.
 
దీనికి ఒక వైపు లేదా రెండు వైపులా పదును ఉంటుంది. కొన్ని గడ్డపారలకు ఒకవైపు త్రిభూజాకారంలో పదునుగాను మరొక వైపు సూది మొన ఆకారంలో పదునుగాను ఉంటుంది.
 
దీనికి పదును తగినప్పుడల్లా కొలిమి నందు వేడి చేసి పదును చేస్తుంటారు. దీనిని అప్పుడప్పుడు ఉపయోగిస్తుండాలి లేదా చిలుము పట్టి వస్తువు పాడవుతుంది. 5 నుంచి 7 కిలోల బరువు ఉండే దీనిని పెద్దలు మాత్రమే ఉపయోగించగలుగుతారు.
 
==జాగ్రత్తలు==
దీనిని ఉపయోగించేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
 
==సామెతలు==
* గడ్డపారలు గాలికి కొట్టుకు పోతుంటే, పుల్లాకు నా గతి ఏమీ అన్నదిట.
 
* గడ్డపారలకు పగులని బండలు, చెట్ల వేళ్ళకు చెప్పకుండా పగులుతాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/గడ్డపార" నుండి వెలికితీశారు