కూడిక: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:जोड़
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Addition01.svg|thumb|right|150px|3+2=5 సాధారణంగా పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండే బొమ్మ]]
[[కూడిక]] అనేది ఒక ప్రాథమిక గణిత ప్రక్రియ. దీన్ని '+' గుర్తు తో సూచిస్తారు. ఉదాహరణకు కుడి పక్కన చూపిన బొమ్మలో 3+2 ఆపిల్ పండ్లు ఉన్నాయి. అంటే మూడు రెండు కలిపి మొత్తం ఐదు ఆపిల్ పండ్లున్నాయని సూచిస్తుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు కూడికలను [[దశాంశమానం]]లో నేర్చుకుంటారు. [[అంకె]]లతో ప్రారంభించి క్రమంగా పెద్ద పెద్ద [[సంఖ్య]]లను కూడడం నేర్చుకుంటారు.
== ధర్మాలు ==
కూడిక కు అనేక ధర్మాలున్నాయి.
#పరివర్తనస్థిత్యంతర ధర్మం : రెండు సంఖ్యలను ఏ క్రమంలో కూడినా ఫలితం మారదు. ఉదాహరణకు 2+3 అయినా 3+2 అయినా ఫలితం 5
:''a'' + ''b'' = ''b'' + ''a''.
#సహచర ధర్మం: రెండు కన్నా ఎక్కువ సంఖ్యలను కూడేటపుడు కూడికలను ఏ క్రమంలోనైనా నిర్వహించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కూడిక" నుండి వెలికితీశారు