మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము తొలగిస్తున్నది: ru:Бутия односеменная
పంక్తి 26:
*శాఖాయుత అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న నారింజరంగుతో కూడిన ఎర్రని పుష్పాలు.
*మృదువైన కేశాలతో కప్పబడిన తప్పడగా ఉన్న ద్వివిదారక ఫలాలు.
===ప్రాంతీయ భాషల్లో పిలుచు పేర్లు===
*సంస్కృతం:పలాష్(palash)
*హింది:పలష్(palash),ధాక్(dhak,ఛల్చ(chacha),కంకెరి(kankeri)
*తెలుగు:మోదుగ మరియు మోదుగు
*మలయాళం:మురికు(muriku),శమత(shamata),బ్రీమ వృక్షం(brima vriksham)
*తమిళం:పొరొసం(porosum),కత్తుమురుక(kattumuruka),
*కన్నడం:ముథుగ(muthuga),బ్రహ వృక్ష(braha vriksha)
*పంజాబ్,హర్యానా:కాకాక్(kakak)
ఒరియా:కింజుకొ(kinjuko),పొరసు(porasu)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు