మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
ఈ చెట్టు భారతదేశమంతట వ్యాపించి వున్నది.సముద్రమట్టంనుండి 1200 అడుగుల ఎత్తు వ్యాపించి పెరుగుతుంది.ఈచెట్టు పచ్చిక మైదానాలు/బయలు ప్రదేశాలలోను పెరుగుతుంది.విదేశాలలో పాకిస్తాన్,మయన్మారు,మరియు శ్రీలంకలలో వ్యాప్తికలదు.
 
'''చెట్టు ''':
'''చెట్టు ''':చిన్న,మధ్య తరహ చెట్టు.ఆకురాల్చును.అసౌష్టంగా చెట్టుకొమ్మలు వ్యాపించివుండును.ఎత్తు10-15' అడగుల వరకుండును.పొద వైశాల్యం 5-6'అడగులవరకుండును.లక్క పురుగులకు అతిథిచెట్టు.చెట్టుయొక్క కలపను ప్యాకింగ్ పెట్టెలను తయారుచేయుటకు,[[కర్రబొగ్గు]]ను తయారుచేయుటకుపయోగింతురు.ఈ చెట్టునుండి ఉత్పత్తిచేసిన బొగ్గును తుపాకిమందు(Gun powder)లో దట్టింపునకుపయోగింతురు.ఈ చెట్టునుండి వచ్చుబంక(gum)ను టానింగ్(Tanning),రంగులఅద్దకం(dyeing)పరిశ్రమలలో వాడెదరు.కాండం యొక్క బెరడు(Bark)ను కూడా టానింగ్ పరిశ్రమలోనుపయోగింతురు.కాండంయొక్క బెరడునుండి నార(fibre)కూడా తీస్తారు.
 
'''పూలు''':
 
పూలు ఫిబ్రవరి-మార్చినెలల్లో పూయును.స్కార్లెట్-ఆరెంజి రంగులో వుండును.నల్లటి గుండ్రని అండకోశంపై పుష్పదళాలు ఏర్పడి వుండును.ఈ పూలు చూచుటకు 'చిలుక ముక్కను'పోలివుండును. దగ్గరదగ్గరగా కొమ్మ అంతట గుత్తులుగా పూయును.పూల పుప్పొడి నుండి అబిర్(Abir)అనే,హోలి రంగుల్లో కలిపే రంగును తయారుచేయుదురు.పూలమొగ్గలు ముదురు బ్రౌన్ రంగులో వుండును.చెట్టు శిఖరంలో పూలు విస్తరించి వుండటం వలన వీటిని 'Flame of Forest'అంటారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు