"ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
{{Infobox Universityuniversity
|logo =
|name = ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
|image_name = ISBHyderabad.jpg
|established = [[2001]]
|caption = ఐ.యస్.బి సింహద్వారము
|city = [[హైదరాబాదు]]
|logo = [[File:Indian School of Business logo.png|150px]]
|country = [[భారతదేశం]]
|image_size =
|type = [[వ్యాపార కళాశాల]]
|address image_alt = ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
గచ్చీబౌలి హైదరాబాదు-500 032
భారతదేశంచిహ్నం
|website = http://www.isb.edu
|established = [[2001]]{{Start date|1999}}
|dean = అజిత్ రంగనేకర్
|city = [[హైదరాబాదు, భారతదేశం|హైదరాబాదు]], [[ఆంధ్రప్రదేశ్ , భారతదేశం|ఆంధ్రప్రదేశ్ ]] మరియూ [[మౌహాలి, భారతదేశం|మౌహాలి]], [[పంజాబ్, భారతదేశం|పంజాబ్]]
|deputy_dean = [http://www.isb.edu/KnowISB/deputydean_profile.shtml అజిత్ రంగ్నేకర్]
|country = [[భారతదేశం]]
|address = ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
గచ్చీబౌలి హైదరాబాదు-500 032
భారతదేశం
|campus = [[Urban area|Urban]]
|coor = {{Coord|17.366|N|78.476|E|format=dms|region:IN-AP_scale:10000_source:placeopedia|display=inline,title}}
|type = [[Private school|Private]] [[business school]]
|website = {{URL|http://www.isb.edu/isb/index.shtml|ISB.edu}}
|chairman = [[Adi Godrej]] (2011-present)
|dean = [[అజిత్ రంగనేకర్]]
|head_label = సహ-వ్యవస్థాపకులు
|head = [[రజత్ గుప్తా]] మరియూ [[అనిల్ కుమార్]]
|academic_staff = 49 Permanent Faculty
105 Visiting Faculty <ref name="VF">http://www.isb.edu/KnowISB/OutstandingFaculty.Shtml</ref>
|students = 847
(770 in [[PGPM|MBA]])
(10 in [[FPM|Ph.D.]]{{dn|date=December 2012}})
(67 in [[PGPMAX|EMBA]])
|nickname = ISB

[[బొమ్మ:04 isb.jpg|left|thumb|ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భవనములు]]
'''ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్''' (ఐ.ఎస్.బి) [[హైదరాబాదు]]లోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాల. ఇక్కడ పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో మేనేజిమెంటు కోర్సు (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - ఎంబీఏ)తో పాటు పోస్టు-డాక్టోరల్ ప్రోగ్రాములు, బిజినెస్ ఎగ్జిక్యూటివుల కొరకు ఎక్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములను అందిస్తున్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెసును కొంతమంది [[ఫార్ట్యూన్ 500]] వ్యాపారవేత్తలు <ref>{{cite web|url=http://www.isb.edu/aboutus/founder.html|title=ISB Founders}}</ref> [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వము యొక్క సహకారముతో డిసెంబర్ 20, 1999న<ref>{{cite web|url=http://www.isb.edu/aboutus/dateline.html|year=December 20, 1999|title=Foundation stone laying ceremony date}}</ref> స్థాపించారు. మెకిన్సీ అండ్ కంపెనీ వరల్డ్‌వైడ్ సంస్థ యొక్క మాజీ మానేజింగ్ డైరెక్టర్ [[రజత్ గుప్తా]], అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు]] ఈ సంస్థ యొక్క స్థాపనలో కీలకపాత్ర పోషించారు.<ref>{{cite web|url=http://www.isb.edu/aboutus/dateline.html|year=July 01, 2001|title=Inauguration by Chandrababu Naidu}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/778607" నుండి వెలికితీశారు