గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''నరుడు నరుదౌట యెంతొ దుష్కరము సుమ్ము.
 
లోకంలో ప్రతిపని సులభంగా నెరవేరదు. దానికై కష్టపడితేనే సాధ్యం. మన నడక, మాట, విద్య తదితరాలన్ని కష్టపడే నేర్చుకుంటాం. అలాగే మన నడత (శీలం, గుణం, వ్యక్తిత్వం)కూడా. మనిసిగా పుట్టినంత సరిపోదు. మానవత్వంవున్నవాడే మనిషి. అలాంటి మానవత్వం (ఇతరులయెడఇతరుల యెడ ప్రేమ, దయ, కరుణ, పరోపకార యిత్యాదులు) కలిగివున్నవాడేకలిగి వున్నవాడే నిజమైన నరుడు/మానవుడు. మానవత్వమనది సహజంగా రాదు. నరుడు ఆసద్గుణాలను కష్టమైనప్పటికి, అల్వర్చుకోని మనిషిగా బ్రతకాలి.
*'''సింధువును జేరి బిందువు సింధువగును'''
'''ధ్యేయమును బట్టి ప్రతిపని దివ్యమగును.
పంక్తి 29:
'''ప్రణయ రోగమునకు కనము మందు '''
 
ఈ లోకంలో అన్నిరకాల జబ్బులకు ఔషధాలున్నాయి. కొత్తకొత్త జబ్బులకు కొత్త రకం మందులను పరిశోధించి కనుగొంటున్నారు. అయితే అనాదికాలం నుండి నేటి వరకు, అదేమి విచిత్రమో? ఇంతవరకు ఎవ్వరు కూడా ప్రేమ రోగానికి ఎలాంటి నివారణ ఓషధును కనిపెట్టలేకపోయారు. అనగా ప్రణయపవిరహంలో నున్నవాడికి ప్రియురాలిప్రేమొక్కటేప్రియురాలి ప్రేమొక్కటే మందు.
*'''ఏల నన్ను మరచె నెరుగబోయితి, నామె'''
'''వలపుచూపు చూచె భస్మమైతి'''
 
ఎందుకో?ఎమో?!ఈ మధ్యకాలంలో గాలిబ్ ప్రియురాలు గాలిబ్‍ను అంతగా సరకు చెయ్యడంలేదు. మరచినట్లు నటిస్తున్నది.ఎందుకలా?. కోపంతో, బాధతో అడుగబొయ్యిన గాలిబ్ ప్రేయసి చూసిన వలపు చూపునకు భస్మమైయ్యాడు. అంతేకదా? కలకంఠి కొనచూపుకు లొంగని పురుషపుంగువులున్నారే ఇలలో?.రెండు వాక్యాలలో ఇంతుల, పుబంతుల వాలుచూపులెంతవాలు చూపులెంత సమ్మోనకారమో తెలియచెప్పాడు.
*'''నాదు గుండెగాయము కుట్టు సూదికంట'''
'''ఆశ్రుజలధార దారమై అవతరించె'''
 
ఆమెను అతను ఎంతగానో మోహిస్తున్నాడు. కాని ప్రియురాలేమో అతని నిక్కమైన ప్రేమను తిరస్కరించి అతని గుండెకు గాయాలు చేసింది. అతనిగుండెగాయన్నిఅతని గుండెగాయన్ని కుట్టు సూది అతని హృదయావేదననుకని కార్చిన కన్నిరే దారంగా మారింది. నిర్జీవమైన సూదుకంట కన్నీరొలకింది-కాని ప్రేయసి మనస్సుకరగలేదుమనస్సు కరగలేదు. ఎంత కఠినహృది ప్రేయసి.
*'''మృత్యు వేతెంచినపుడామె లేఖవచ్చె,'''
'''చదువకయె వక్షమున నుంచి చచ్చినాను.'''
 
పాపం?అతను ఆమెను మనసారా వలచాడు.కాని ప్రియురాలేమో అతని ప్రేమను కఠినంగా తిరస్కరించింది.కాని అతడు సర్వసం వదలి ఆమె ప్రేమకై, అమె అంగీకారానికై జీవితాంతం అమె గురించిన మధురభావనలతో ఎదురుచూస్తూనే వున్నాడు. ఎట్టికేలకు ప్రేయసి మనస్సు కరిగి, అంగీకారం తెల్పుతు లేఖ పంపినది. లేఖ చేతికందినది. కాని చదవకయే కనుమూసినాడు. ఏ ప్రియురాలు ప్రేమకై చకోరపక్షిలా ఎదురుచూసాడో, ఆ ప్రేయసి తన ప్రేమనంగీకరించిందన్నప్రేమ నంగీకరించిందన్న నిజం తెలియకుండనే మరణించాడు. ఎంతటి దురదృష్టవంతుడు?శరత్‍బాబు దేవదాసు గుర్తుకొస్తున్నాదు.
*'''అన్ని బంధాల విదలించినట్టి యెడద '''
'''కురుల ఉరులందునన్ చిక్కుకొనెను,చెలియ!'''
పంక్తి 53:
'''ఇంతి కెవ్వ దనువు లీయకుండు?'''
 
యుద్ధంచేయువారుయుద్ధం చేయువారు, రెండు వైపులవారు ఆయుధాలను చేత ధరించి సమరంచేస్తారుసమరం చేస్తారు, పోరాటం సల్పుతారు. ఇక్కడేమో కదనం రమణీమణితో. చేస్తున్నది ప్రేమ యుద్ధం. పూబోణి చేతిలో ఎటువంటి ఆయుధం చేత పట్టక, తన రమణియ సౌందర్యంతో,వలపుచూపులతో వలపు చూపులతో హృదయాన్ని తూట్లు పొడుస్తుంటె,తనువులర్పించనివారుంటారా తనువు లర్పించని వారుంటారా జగతిలో ?
*'''ఈ జగత్తు స్వభావమ్ము హీనమౌర!'''
'''మంచిచేసిన వానిని ముంచునౌర!'''
 
రానురాను ప్రపంచము లో మనస్సులమధ్యమనస్సుల మధ్య విలువలు నిస్సిగ్గుగా వలువలు విప్పుకుంటున్నాయి, నగ్నంగా నర్తిస్తున్నాయి. ఒక్కప్పుడు అందరికోసంఅందరి కోసం ఒక్కడు-ఇప్పుడు నాకోసం అందరు. ఒకప్పుడు పక్కవాడికి మనమేమైన సహయపడగలమా? అని తోటి వాడు ఆలోచించేవాడు. మరినేడు మీఇంటికొస్తేమీ ఇంటికొస్తే ఏమిస్తావు!మాఇంటికొస్తే మా ఇంటికొస్తే ఏమితెస్తావూ!. అపకారికి ఉపకారం చేయమన్నారు నాడు - నీకు ఉపకారంచేసినవాడికేఉపకారం చేసినవాడికే ద్రోహం చెయ్యడం నేటి నీతి.
*'''వేరులో నుండి కొమ్మలు వెలసినట్లు'''
'''అన్ని శబ్ధాలు నిశ్శబ్దమందె పుట్టె'''
 
చెట్టు కాండం, కొమ్మలు, ఆకులు పెరగాలంటె దాని వేరే ములాధారం. అలాగే శబ్ధంకూడా నిశ్సబ్దంనుండెనిశ్సబ్దం నుండె ఆవిర్భవించింది. ప్రణవనాదం (ఓం కారం) పుట్టుకకు ముందు విశ్వమంత నిశ్శబ్దమే రాజ్యమేలింది. బిగ్‍బ్యాంగ్ సిద్ధాంతం కూడా అదే చెప్పుతున్నది.
*'''తారలెల్ల పగలు పరదాల దాగె'''
'''రాత్రివేళ నవి దిగంబరమ్ములయ్యె.'''
 
ఈపద్యంలోఈ పద్యంలో ద్వందార్థాలు గోచరిస్తాయి పాఠకునికి. నక్షత్రాలు ఆకాశంలో ఎప్పడూ వుంటాయి. అయితే పగలు సూర్యకాంతి గగనమంతా పరచుకున్నందున, దాని ప్రకాశంలో చుక్కలు పగలు కంటికి ఆనవు. రాత్రివేళ గగనమంతా నిండుకొని కనులవిందు చేస్తాయి. పగటిపూట సూర్యాకాంతిని ఆకాశాన్ని కప్పిన పరదాగా భావించాలి. మరో అర్థంలో అంతపురంలోని గోషాస్త్రీలు బురకాలు ధరించి పరులకు, పురుషులకు కన్పించరు. రాత్రివేళ సంగమవేళ దిగంబరులవుతారు ప్రియునితోకూడుటకైప్రియునితో కూడుటకై.
*'''వలపు లేనాటికి నిష్పలము కావు,'''
'''కాయ గాయని వృక్షమ్ము కాదు వలపు.'''
 
కాయలుకాసికాయలు పండ్లనివ్వనిచెట్లుకాసి పండ్లనివ్వని చెట్లు ఎలా వ్యర్థమో, అలాగే ప్రేమించని హృదయంకూడా వ్యర్దమేనంటున్నాడువ్యర్దమే నంటున్నాడు గాలిబు.
*'''జ్వాలయే దీపమునకు సర్వస్వమట్లు'''
'''ప్రణయమే జీవనమునకు సర్వస్వమయ్యె.'''
 
దీపం నిరంతరంవెలుగుటకునిరంతరం వెలుగుటకు జ్యాల (మంట) ఎంత అవసరమో. జీవితానికి ప్రేమ అంతటి అవసరం. ప్రేమే జీవితం. ప్రేమైకజీవితమే రమ్యం, ధన్యం, పరిపూర్ణం.
 
 
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు