"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

 
'''ఇతరభాషల్లో పిలువబడు పేర్లు:''' సంస్కృతంలో పలాష్(palash),హిందిలో పలాష్,ఛల్చ(chalcha),కేరళలో మురికు((muriku),కర్నాటకలో మధుగ(madhuga),తమిళంలో పరసు/పరొసమ్(parasu/porosum),ఒడిస్సాలో కింజుకొ,బెంగాలిలో కినక/పలస(kinaka/palasa),ఆంగ్లంలో 'flame of the fotest'/butea gum tree' అంటారు.ఈ చెట్టు గింజలలో 17-19%శాతం వరకు నూనె వున్నది.ఈ నూనెను వంట నూనెగా కాకున్నను పరిశ్రమలలో ఇతర ప్రయోజనాలకై వినియోగించవచ్చును.గింజలనుండి తీసిననూనెను '''[[మోదుగనూనె]]'''అంటారు.హిందిలో 'పలాష్ ఆయిల్ ' అంటారు.
===[[పొన్న]]/[[పున్నాగ]] చెట్టు===
ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:కాలొపైలం ఇనొపైలం(calophyllum inophyllum.linn).ఇది [[గట్టిఫెరె]] కుటుంబానికిచెందిన మొక్క.తెలుగులో పున్న/పొన్న/పున్నాగ/నమేరు అనికూడా పిలుస్తారు.హిందిలో సుల్తాను చంప,మహరాష్ట్రలో యుండి(Undi)అనిపిలుస్తారు.గింజలనుండి తీసిననూనెను '''[[పొన్ననూనె]]''' అందురు.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/778679" నుండి వెలికితీశారు