చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
'''ఇతరభాషలో పేరు ''':సంస్కృతంలో ధూప/కుందుర/అజకర్ణ,హిందిలో ఖరుబ/సఫేద్ దామరు,మరాఠిలో ధూప/రాల్,తెలుగులో ధూప,కేరళలో పైని,తమిళంలో ధూప్/పినె,కర్నాటకలో ధూప/సాల్ ధూప.ఆంగ్లంలో ఇండియన్ కొపల్ ట్రీ(Indian copal tree).
 
ఈ చెట్లు తేమ కల్గిన సతత హరిత మరియు పార్శిక హరిత అడవులో అధికంగా వుండును.పశ్చిమకనుమల్లో పర్వతపాదప్రాంతాలలో కర్నటకనుండి కేరళ వరకు,అలాగే దక్కను పీఠభూమిలోను వ్యాప్తి కలదు.సముద్రమట్టం నుండి 60 నుండి 1200మీటర్ల ఎత్తులో(altitude)పెరుగును.మహరాష్ట్ర,ఒడిస్సాలో కూడా కొంత మేరకు వ్యాపించి వున్నాయి.ఇతరదేశాలకొస్తె ఈస్ట్ఇండిస్ లో కలవు.గింజలనుండి తీసిన నూనెను'''[[ధూప నూనె]]'''అందురు.ధూప నూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు ఎక్కువగా వుండుట వల్ల ధూపనూనెను,ధూప కొవ్వు/బట్టరు అనికూడా పిలవడంకద్దు.
===[[నాగకేసరి]]చెట్టు===
ఈచెట్టును తెలుగులో నాగకేశర్ అనికూడా వ్యవహరిస్తారు.ఇది [[గట్టిఫెరె]] కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశస్త్రనామము:మెసుయ ఫెర్రె .[[లి.]](Mesua ferrea.linn).