తరంగము: కూర్పుల మధ్య తేడాలు

తరంగ చిత్రమును ఆవర్ధనం చేసితిని
పంక్తి 33:
* ఈ తరంగాలు శూన్యంలో ప్రసారం చేయలేవు.
=====తిర్యక్ తరంగాలు=====
* యానకంలో తరంగ ప్రసారదిశ కు యానకంలోని కణాల కంపన దిశ లంబంగా ఉంటే వాటిని అనుదైర్ఘ్యతిర్యక్ తరంగాలు అందురు.
* ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత మరియు జడత్వం కలిగిన యానకం అవసరం.
* ఈ తరంగాలకు ఉదాహరణ నీటి తలంపై ఏర్పడిన తరంగాలు.
పంక్తి 39:
* వీటిలో శృంగాలు, ద్రోణులు యేర్పడతాయి.
* రెండు వరుస శృంగాల మధ్య దూరం గాని లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరం గాని "తరంగ దైర్ఘ్యం" అవుతుంది.
 
====స్థిర తరంగాలు====
* పురోగామి తరంగాలకు ఏదయినా అడ్డంకి వచ్చినపుడు అవి 180 డిగ్రీలు పరావర్తనం చెంది మరల వెనుకకు వస్థాయి. అపుడు స్థిర తరంగాలు యేర్పడుతాయి.
"https://te.wikipedia.org/wiki/తరంగము" నుండి వెలికితీశారు