నాగకేసరి నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
|2.0-2.5
|}
 
*'''ఐయోడిన్‌విలువ''':ప్రయోగశాలలో 100గ్రాములనూనెచే గ్రహింపబడు ఐయొడిన్‌గ్రాములసంఖ్య.ప్రయోగసమయంలో ఫ్యాటిఆసిడుల ద్విబంధమున్న కార్బనులతో ఐయోడిను సంయోగంచెంది,ద్విబంధాలను తొలగించును.ఐయోడిమ్ విలువ అసంతృప్తఫ్యాటిఆసిడ్‌లు ఏమేరకు నూనెలో వున్నది తెలుపును.
*'''సపొనిఫికెసను విలువ''':ఒకగ్రాము నూనెలోని ఫ్యాటిఆసిడులను సబ్బుగా(saponification)మార్చుటకు కావలసిన పోటాషియంహైదృఆక్సైడ్,మి.గ్రాంలలో.
*'''అన్‌సపొనిఫియబుల్‌మేటరు''':పోటాషియం హైడ్రాక్సైడుతో సపొనిఫికెసను చెందని నూనెలో వుండు పదార్థంలు.ఇవి అలిపాటిక్‌ఆల్కహల్‌లు,స్టెరొలులు,హైడ్రొకార్బనులు,రంగునిచ్చు పదార్థములు(pigments),రెసినులు.
 
===నూనె ఉపయోగాలు===
*నూనె సబ్బుల తయారిలో వినియోగించ వచ్చును.కాని దీని గాఢమైన రంగు కారణంగా,ఈ నూనెను రిపైనింగ్ చేసి ఇతరనూనెలతో కలిపి సబ్బులతాయారిలో వాద వచ్చును.
"https://te.wikipedia.org/wiki/నాగకేసరి_నూనె" నుండి వెలికితీశారు