శత పుష్పం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
==ఉపయోగాలు==
==Culinary use==
{{Nutritional value
| name = Dill weed, fresh
| kJ = 180
| carbs = 7 g
| fiber = 2.1 g
| fat = 1.1 g
| protein = 3.5 g
| vitA_iu = 7717 (154%)
| thiamin_mg = 0.1
| riboflavin_mg = 0.3
| niacin_mg = 1.6
| pantothenic_mg = 0.4
| vitB6_mg = 0.2
| folate_ug = 150
| vitB12_ug = 0
| vitC_mg = 85
| calcium_mg = 208
| iron_mg = 6.6
| magnesium_mg = 55
| manganese_mg = 1.3
| phosphorus_mg = 66
| potassium_mg = 738
| sodium_mg = 61
| zinc_mg = 0.9
| opt1n = [[Copper]]
| opt1v = 0.14 mg (7%)
| source_usda = 1
}}
దీని గింజలను పసి పిల్లల ఉదర సమస్యలకు , [[అనాస వ్యాధి]] (Colic) సమస్యలకు ఉపయోగిస్తారు. పసి పిల్లలు త్రాగే గ్రైప్ వాటర్ (Gripe water) లో ముఖ్యంగా శతపుష్ప విత్తనాల సారం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం శతపుష్ప విత్తనాలకు కతు, తిక్త, రస, ఉష్ణ, వీర్య, కతు విపక, తిక్స్న మరియు స్నిగ్ధ గుణాలున్నాయి. శత పుష్ప విత్తనాలు వాత, పిత్త, కఫ, అల్సర్లు, ఉదర నొప్పులను, కళ్ల జబ్బులు, మరియు మూత్ర నొప్పులను నివారిస్తాయి. శతపుష్ప విత్తనాలను దశమూలారిష్టం, ధన్వంతరారిష్టం, మృతసంజీవని, సరస్వతారిష్టం, గుగ్గులుతిక్తక్వాతం, మహారస్నాది కషాయం, ధన్వంతరం క్వాతం వంటి 52 రకాల ఔషధాల తయారీలో వాడుదురు <ref> Anethum graveolens: An Indian traditional medicinal herb and spice - S. Jana and G. S. Shekhawat </ref>.
 
"https://te.wikipedia.org/wiki/శత_పుష్పం" నుండి వెలికితీశారు