"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

అడవిఆముదం గుంపుగా కొమ్మలు కలిగిన పొదవంటి చెట్టు.3-4 మీటర్ల ఎత్తు పెరుగును.తెలుగులో 'నేపాలం',ఉండిగాపు అనికూడా వ్యవహరిస్తారు.వృక్షశాస్తనామం:జట్రొఫా కురికస్(Jatropha curcas).ఈచెట్టు [[యుఫోర్బియేసి]] కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో పలురకాలున్నాయి.ఈ చెట్లు బాటలపక్కన,బయలు నేలల్లో,పొలంగట్ల వెంట,అడవలపాద ప్రాంతాలలో కనిపిస్తాయి.ఈ చెట్టు గింజలనుండి తీసిన నూనెను''' [[అడవిఆముదం నూనె]]''' లేదా '''[[జట్రొఫా నూనె]]''' అనిఅంటారు.
===[[బాదం]]చెట్టు===
బాదం(Almond)చెట్టు[[ రోసేసి]] కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామం:ప్రునస్ డుల్సిస్(prunus dulcis).బాదంకాయలోని బాదంపప్పు మంచిపౌష్టిక,పోషకవిలువలను కలిగివున్నది.బాదంపప్పు నుండి తీసిన నూనెను '''[[బాదం నూనె]]'''అందురు.
===పిలు చెట్టు(Pilu)/[[జలచెట్టు]]===
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
'''పిలు''' అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో [[జలచెట్టు]],వరగొగు అనిఆంటారు.ఈచెట్టు[[సాల్వడారేసి]]కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాతి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene);మంచిపీలు లేదా తియ్యపీలు(sweet or meetha pilu). మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని కారపీలు లేదా టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.గింజలనుండి తీసిన నూనె '''[[పిలు నూనె]]'''.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/779287" నుండి వెలికితీశారు