పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''పిలు''' అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో జలచెట్టు,వరగొగు...
(తేడా లేదు)

23:40, 20 డిసెంబరు 2012 నాటి కూర్పు

పిలు అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో జలచెట్టు,వరగొగు అనిఆంటారు.ఈచెట్టుసాల్వడారేసికుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene);మంచి పిలు లేదా తియ్య పిలు(sweet or meetha pilu). మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని కారపీలు లేదా టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.

ఇతరభాషలలో ఈ చెట్టు పేరు

"https://te.wikipedia.org/w/index.php?title=పిలు_నూనె&oldid=779289" నుండి వెలికితీశారు