చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
బాదం(Almond)చెట్టు[[ రోసేసి]] కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామం:ప్రునస్ డుల్సిస్(prunus dulcis).బాదంకాయలోని బాదంపప్పు మంచిపౌష్టిక,పోషకవిలువలను కలిగివున్నది.బాదంపప్పు నుండి తీసిన నూనెను '''[[బాదం నూనె]]'''అందురు.
===పిలు చెట్టు(Pilu)/[[జలచెట్టు]]===
'''పిలు''' అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో [[జలచెట్టు]],వరగొగు అనిఆంటారు.ఈచెట్టు[[సాల్వడారేసి]]కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాతిరకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene);మంచిపీలుమంచి పిలు లేదా తియ్యపీలుతియ్య పిలు(sweet or meetha pilu). మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని కారపీలు లేదా టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.గింజలనుండి తీసిన నూనె '''[[పిలు నూనె]]'''.
 
[వర్గం:వృక్ష శాస్త్రము]]