పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''పిలు''' అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో జలచెట్టు,వరగొగు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పిలు''' అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో [[జలచెట్టు]],వరగొగు అనిఆంటారు.ఈచెట్టు[[సాల్వడారేసి]]కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene);మంచి పిలు లేదా తియ్య పిలు(sweet or meetha pilu). మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని కారపీలు లేదా టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.
===ఇతరభాషలలో ఈ చెట్టు పేరు===
*సంస్కృతం:Brihat Madhu
*హింది:pilu,jal
*తెలుగు:varagogu
*కన్నడ:kake,Goni
*తమిళం:kohu,ughai
*గుజరాతి:khakan
"https://te.wikipedia.org/wiki/పిలు_నూనె" నుండి వెలికితీశారు