"పిలు నూనె" కూర్పుల మధ్య తేడాలు

===నూనె===
Salvadora oleoides చెట్టువిత్తనాలు చిన్నవిగా,గట్టిగా,చేదుగా వుండటంవలన పైపొట్టును డికార్టికెటరుయంత్రాలద్వారా తొలగించడం కష్టమైనపని.salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు,మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దానాగాను ఉపయోగిస్తారు.విత్తనాలు తియ్యగావుండి నూనెశాతంను కూడా 39% వరకు కలిగివుండును.గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును.కాయ\పండులో గింజశాతం 44-46% వరకుండును.గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును.S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍చేయుదురు.ఏడాదికి 50వేలటన్నుల గింజలనుసేకరించి,క్రషింగ్ చేయు అవకాశం వున్నది.ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
 
పిలునూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలశాతం ఎక్కువగా వుండటంవలన,సాధారణ,మరియు శీతలఉష్ణొగ్రత సమాయల్లో ఈనూనెగడ్డగట్టి వుండును.అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు(Fat)అనటం సబబు.
 
'''పిలుగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక'''
{| class="wikitable"
|-style="background:green; color:yellow" align="center"
| భౌతిక లక్షణాలు||మితి
|-
|వక్రీభవన సూచిక 40<sup>0</sup>Cవద్ద||1.440-1.450
|-
| ఐయోడిన్ విలువ||10-15
|-
| సపనిఫికెసను విలువ||245-255
|-
| అన్‌సఫొనిపియబుల్ పధార్దం||1.0-1.5% గరిష్టం
|-
|తేమశాతం||1.0% గరిష్టం
|-
|ద్రవీభవణ ఉష్ణోగ్రత ||30-32<sup>0</sup>C
|-
|polenske value,Min||10
|}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/779304" నుండి వెలికితీశారు