పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
పిలునూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలశాతం ఎక్కువగా వుండటంవలన,సాధారణ,మరియు శీతలఉష్ణొగ్రత సమాయల్లో ఈనూనెగడ్డగట్టి వుండును.అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు(Fat)అనటం సబబు.
 
పిలునూనెలో బెంజైల్ ఐసొథైసైయనెట్(Menzyl isoythiocynate)వుండటంవలన ఘాటైనవాసన కల్గివుండును.రుచి కూడా వికారం పుట్తించునట్లుండును.నూనె ఆకుపచ్చఛాయకల్గిన పసుపురంగులో వుండును.నూనెను రిఫైండ్‍చేసినప్పుడు వెగటురుచి,ఘటైనవాసన రెండు తొలగింపబడుతాయి.
 
'''పిలుగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక'''
Line 43 ⟶ 45:
'''కొవ్వులు(Fats) ''':ఇవికూడా నూనెలే.కాని సంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలో సగంకన్న ఎక్కువవుంటాయి.అందుచే వీటిద్రవీభవణ స్దానం ఎక్కువగా వుండటంవలన సాధారణఉష్ణోగ్ర్తతవద్ద ఇవి ఘన,అర్దఘన రూపంలో వుండును.
 
''' పిలు నూనెలోనిపిలునూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం'''
{| class="wikitable"
|-style="background:green; color:yellow" align="center"
|ఫ్యాటికొవ్వు ఆమ్లాలు || శాతం
|-
|కాప్రిక్ ఆమ్లం(C10:0)||1.0-1.05
"https://te.wikipedia.org/wiki/పిలు_నూనె" నుండి వెలికితీశారు