సైదాపురం (సైదాపురం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Robot: Automated text replacement (-నెల్లూరు జిల్లా +శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా & -నెల్లూరు జిల్లా +[[శ... |
Raghuramacharya (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4:
ఇక్కడ అంజాద్, అఫ్సర్, చిన్నతనం లో చదువుకున్నారు. ఇక్కడి నుంచి నెల్లూరు 50 కీ.మీ, పొదలకూరు 25 కీ.మీ,రాపురు 22 కీ.మీ, గూడూరు 13 కీ.మీ. సైదాపురం దగ్గర కైవల్య నది వున్నది, ఇక్కడ వర్షం బాగా కురిసినప్పుడు వరద ప్రవహం వల్ల ఇతర ఉళ్ళకు ప్రయనించటం కష్టం.
==దేవాలయాలు==
సైదాపురములోని ST కాలనీలో వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
==గ్రామాలు==
*[[అయ్యవారిపాలెం (సైదాపురము)|అయ్యవారిపాలెం]]
|