కొమరోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=కొమరోలు||district=ప్రకాశం|mandal_map=Prakasam mandals outline37.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|latd=15.266700|longd= 79.000000 | mandal_hq=కొమరోలు |villages=50|area_total=|population_total=40331|population_male=20892|population_female=19439|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=59.10|literacy_male=76.55|literacy_female=40.33}}
'''కొమరోలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
==దేవాలయాలు==
మండల కేంద్రంలో వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.దేవాలయ ప్రాంగణంలో నూతనంగా కల్యాణ మండప నిర్మానాన్ని చేపట్టారు.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/కొమరోలు" నుండి వెలికితీశారు