పాణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=పాణ్యం||district=కర్నూలు|mandal_map=Kurnool mandals outline31.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=పాణ్యం|villages=18|area_total=|population_total=41096|population_male=20928|population_female=20168|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.21|literacy_male=71.03|literacy_female=40.82}}
'''పాణ్యం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు]] జిల్లాకు చెందిన ఒక మండలము.
==దేవాలయాలు==
 
ఈ ఊరిలో పురాతనమైన భృంగేశ్వర దేవాలయం (Bhringesvara temple) ఉన్నది.
పరసురాముడు ఉపయొగిమ్ఛిన గొడ్డలి ఇక్కడి పాణికెశ్వర స్వామి ఆలయ గొపురమ్ లొ ఉనది.
 
అలాగే పాణ్యంలో వెలసిన శ్రీ వీరనారాయణస్వామి దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆరాధన మహోత్సవాల సంధర్బంగా తిరునాల నిర్వహిస్తారు.ఈ సందర్బంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు
 
పరసురాముడు ఉపయొగిమ్ఛిన గొడ్డలి ఇక్కడి పాణికెశ్వర స్వామి ఆలయ గొపురమ్ లొ ఉనది
 
==గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/పాణ్యం" నుండి వెలికితీశారు