డోన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Raghuramacharya (చర్చ | రచనలు) |
|||
పంక్తి 18:
* కొత్తబుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం (ప్రాచీనమైనది)
* మాలిక్ బాబా దేవాలయం
*శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము (నెహ్రూనగర్) - ఇచ్చట వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆరాధన మహోత్సవాల సంధర్బంగా తిరునాల నిర్వహిస్తారు.ఈ సందర్బంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు.
*శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము (కొత్తపేటలో రాజా థియేటర్ వెనుక)
==విద్యా విజ్ఞాన విషయాలు==
ధోన్ పట్టణం విద్యాసాంకేతికరంగాల నిపుణులు కల పట్టణం. ఇక్కడివారు అనేక ప్రభుత్వ, ప్రైవేటుసంస్థలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో నిపుణులుగా రాణిస్తున్నారు. అనేక మల్టీనేషనల్ కంపెనీలలోనూ, దేశవిదేశాలలోనూ పనిచేస్తున్నారు.
|