"కల్లూరు (కర్నూలు జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

చి
Raghuramacharya (చర్చ) చేసిన మార్పులను, జయంత్ కుమార్ వరకు తీసు...
చి (Raghuramacharya (చర్చ) చేసిన మార్పులను, జయంత్ కుమార్ వరకు తీసు...)
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=కల్లూరు,కర్నూలు||district=కర్నూలు|mandal_map=Kurnool mandals outline18.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కల్లూరు,కర్నూలు|villages=20|area_total=|population_total=127801|population_male=65300|population_female=62501|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=64.37|literacy_male=75.01|literacy_female=53.25}}
'''కల్లూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.ఇది [[నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం]] లోని 256 [[పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి పునర్ వ్యవస్థీకరణ ద్వారా [[శాసన సభా నియోజకవర్గ కేంద్రం ]] గా ఏర్పడింది.
==దేవాలయాలు==
కల్లూరు లోని శరీన్ నగర్లో వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆరాధన మహోత్సవాల సంధర్బంగా తిరునాల నిర్వహిస్తారు.
 
==గ్రామాలు==
*[[ఏ.గోకులపాడు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/779346" నుండి వెలికితీశారు