చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
===కుసుమ్(kusum)చెట్టు===
కుసుం అనేది హింది పేరు,ఉత్తరభారతంలో ఈచెట్టు ఎక్కువగా ఈపేరుతోనే వ్యవహరింపబడుచున్నది.ఇది[[సపిండేసి]](sapindaceae)కుటుంబానికి చెందినచెట్టు.వృక్షశాస్త్రనామం:achleichera trijuga.గింజలనుండి తీయునూనెను[[కుసుమ్ నూనె]] లేదా [[మకస్సర్ నూనె]](macassar oil)maMduru.
===[[ఆప్రికాట్]] చెట్టు===